Fri 19:20 చంద్రబాబుపై పేర్ని నాని తీవ్ర వ్యాఖ్యలు అమరావతి సభలో చంద్రబాబు వ్యాఖ్యలపై నాని ఫైర్ ఏం పీకారని చంద్రబాబు అడుగుతున్నారు పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని నిర్ణయించాం Read full story
Fri 22:01 వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు... బీజేపీపై కవిత తీవ్ర ఆగ్రహం ప్రతిపక్షాలు బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేస్తాయని బీజేపీకి తెలుసన్నకవిత తమకు సంఖ్యాబలం లేకపోయినా బీజేపీ హడావుడిగా బిల్లును ప్రవేశపెట్టిందని విమర్శ బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపు మహిళ నాయకత్వం వహిస్తున్న పశ్చిమ బెంగాల్ నుంచి ప్రారంభించాలని పిలుపు Read full story
Fri 21:59 టాప్ ఆర్డర్ విఫలం.. కోల్‌కతాను ఆదుకున్న కామెరాన్ గ్రీన్ గుజరాత్ టైటాన్స్‌కు 181 పరుగుల లక్ష్యం నిర్దేశించిన కోల్ కతా ఒంటరి పోరాటంతో 79 పరుగులు చేసిన కామెరాన్ గ్రీన్ విఫలమైన కోల్‌కతా టాప్ ఆర్డర్ బ్యాటర్లు మూడు వికెట్లతో ఆకట్టుకున్న కగిసో రబాడ పొదుపుగా బౌలింగ్ చేసి రెండు వికెట్లు తీసిన సిరాజ్ Read full story
Fri 21:48 మహిళా రిజర్వేషన్ పేరిట బీజేపీ మాయోపాయం పారలేదు: షర్మిల వీగిపోయింది డీలిమిటేషన్ బిల్లేనని, మహిళా బిల్లు కాదని వ్యాఖ్య విపక్షాలు మహిళా రిజర్వేషన్‌కు వ్యతిరేకం కాదని స్పష్టీకరణ 2023లో ఆమోదం పొందిన బిల్లును వెంటనే అమలు చేయాలని డిమాండ్ 543 లోక్‌సభ స్థానాల్లో 33 శాతం కోటా వర్తింపజేయాలని సూచన Read full story
Fri 21:40 ఒక్కరి ఓటు కోసం.. గుజరాత్ అడవిలో ఈసీ ప్రత్యేక పోలింగ్ బూత్ దట్టమైన గిర్ అడవుల్లోని మహదేవ్ ఆలయంలో నివసిస్తున్న మహంత్ హరిదాస్ బాపు ఈ ప్రాంతంలో నివసిస్తున్న ఒకే ఒక వ్యక్తి హరిదాస్ బాపు ఒక్క ఓటు కోసం ప్రత్యేక పోలింగ్ బూత్.. సిబ్బందిని పంపుతున్న ఈసీ Read full story
Fri 21:33 మీకు మహిళల ఉసురు తగులుతుంది: విపక్షాలపై అమిత్ షా ఫైర్ లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు తిరస్కరణ విపక్షాల వల్లే బిల్లు వీగిపోయిందని అమిత్ షా ఆరోపణ కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, సమాజ్‌వాదీ పార్టీలపై ఆగ్రహం ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 298, వ్యతిరేకంగా 230 ఓట్లు Read full story
Fri 21:23 విపక్షాలు చారిత్రాత్మక అవకాశాన్ని చేజార్చుకున్నాయి: కిరణ్ రిజిజు లోక్‌సభలో వీగిపోయిన 131 రాజ్యాంగ సవరణ బిల్లు మూడింట రెండొంతుల మెజారిటీ సాధించడంలో ప్రభుత్వం విఫలం అనుకూలంగా 298, వ్యతిరేకంగా 230 ఓట్లు నమోదు ఇది చారిత్రక తప్పిదమంటూ ప్రతిపక్షాలపై మంత్రి రిజిజు ఆగ్రహం ఉత్తరాదికి లబ్ధి చేకూర్చేందుకే ఈ బిల్లు అని విపక్షాల వాదన Read full story
Fri 21:14 ఇవాళ రాహల్ గాంధీ, ఖర్గే ఒక జాతీయ విపత్తును అడ్డుకున్నారు: రేవంత్ రెడ్డి భారతదేశ చరిత్రలో సువర్ణదినంగా పేర్కొన్న రేవంత్ రెడ్డి నల్ల బిల్లులను ఓడించేందుకు ఏకమైన వారికి ధన్యవాదాలు తెలిపిన సీఎం స్టాలిన్, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ సహా పలువురికి ధన్యవాదాలు తెలిపిన సీఎం Read full story
Fri 21:09 ధర్మానికి ఎదురు నిలిచిన వారు చరిత్రలో నిలవలేదు: శ్రీరాముడి గురించి నాగబాబు ట్వీట్ శ్రీరాముడి గురించి నాగబాబు ఆసక్తికర ట్వీట్ హిందువులకు రాముడు కేవలం దేవుడు కాదు... అంతకుమించి అంటూ నాగబాబు ట్వీట్ ఆయన ధర్మానికి ప్రాణం, సత్యానికి, న్యాయానికి ప్రతిరూపం అని వెల్లడి రాముడిని అవమానించడం అంటే తమను తామే గాయపరచుకోవడం అంటూ వ్యాఖ్యలు Read full story
Fri 20:59 రాజ్యాంగంపై దాడిని అడ్డుకున్నాం: కీలక బిల్లు ఓటమిపై రాహుల్ గాంధీ లోక్‌సభలో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లు వీగిపోయింది బిల్లుకు అనుకూలంగా 298, వ్యతిరేకంగా 230 ఓట్లు.. మెజారిటీకి 60 ఓట్ల దూరంలో ఓటమి మహిళల పేరుతో రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రను అడ్డుకున్నామన్న రాహుల్ గాంధీ డెలిమిటేషన్‌తో రిజర్వేషన్లను ముడిపెట్టడాన్ని 'ఇండియా' కూటమి తీవ్రంగా వ్యతిరేకించింది Read full story