సోనియాను కలిసిన కోమటిరెడ్డి.. ఢిల్లీకి చేరుకున్న రేవంత్ రెడ్డి!
- పీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలని కోరిన కోమటిరెడ్డి
- అదే పదవిని ఆశిస్తున్న రేవంత్ రెడ్డి
- రాహుల్ గాంధీని కలవనున్న రేవంత్
ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి తమ కుటుంబం సేవలందిస్తోందని... అధికార టీఆర్ఎస్ ను ఢీకొనగల సత్తా తమకు ఉందని చెప్పారు. మరోవైపు పీసీసీ పగ్గాలను ఆశిస్తున్న రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్లారు. రాహుల్ గాంధీని ఆయన కలవనున్నారు. పీసీసీ పదవిని తనకు ఇవ్వాలని రాహుల్ ను ఆయన కోరనున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ పగ్గాలు ఎవరికి దక్కుతాయో అనే ఉత్కంఠ తెలంగాణలో నెలకొంది.