-
ఏపీ తదుపరి సీఎస్.. ఆదిత్యనాథ్ దాస్ కే అవకాశం?
- ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్న సీఎస్ నీలం సాహ్ని
- తర్వాత సీఎస్ గా ఆదిత్యనాథ్ దాస్ ను నియమించే యోచనలో సీఎం
- 1987వ బ్యాచ్ ఐఏఎస్ అధికారి ఆదిత్యనాథ్ దాస్
-
సంజు శాంసన్ సింప్లిసిటీ... సీఎంకు మంచినీళ్లు ఇస్తూ మనసులు గెలిచాడు!
- టీ20 వరల్డ్ కప్ హీరో సంజు శాంసన్‌కు కేరళ సీఎం సత్కారం
- సీఎం పినరయి విజయన్‌కు మంచినీళ్లు అందిస్తూ కనిపించిన సంజూ
- స్టార్ క్రికెటర్ వినయానికి నెటిజన్ల ఫిదా.. వైరల్ అయిన వీడియో
- సంజూ సాధించిన విజయాలను కొనియాడుతూ సీఎం 'ఎక్స్'లో పోస్ట్
-
చనిపోయాడన్నారు.. అంబులెన్స్‌లో కళ్లు తెరిచాడు!
- చనిపోయాడని వైద్యులు ప్రకటించిన వ్యక్తికి అంబులెన్స్‌లో స్పృహ
- కొల్లాపూర్ కాంగ్రెస్ నేత సత్యనారాయణ విషయంలో అరుదైన ఘటన
- అంత్యక్రియల ఏర్పాట్లు చేస్తుండగా ఊహించని మలుపు
- ప్రైవేటు ఆసుపత్రి నిర్లక్ష్యంపై వెల్లువెత్తిన ఆగ్రహం
- ప్రస్తుతం యశోద ఆసుపత్రిలో కొనసాగుతున్న చికిత్స
-
'ధురంధర్ 2' ఒక అద్భుతం.. ప్రతి భారతీయుడు గర్వపడే సినిమా.. స్టేడియం దాటించేశారు: అల్లు అర్జున్
- రణ్‌వీర్ సింగ్ అద్భుత నటుడని, తన నటన నిప్పు కణికలా ఉందని కొనియాడిన బన్నీ
- దేశభక్తిని స్టైలిష్‌గా చూపించారని, టెక్నికల్‌గా సినిమా రిచ్‌గా ఉందని ప్రశంస
- ప్రతి భారతీయుడు గర్వపడే స్వచ్ఛమైన భారతీయ కథ అంటూ కితాబు
-
అకాల వర్షాల కల్లోలం.. తెలుగు రాష్ట్రాల్లో పిడుగుపాటుకు నలుగురి బలి
- తెలుగు రాష్ట్రాలను ముంచెత్తిన అకాల వర్షాలు
- వికారాబాద్‌లో పిడుగుపాటుకు 300 మేకల మృత్యువాత
- పలు జిల్లాల్లో పంటలకు తీవ్ర నష్టం, నేలకొరిగిన ఇళ్ల కప్పులు
- రానున్న రెండు రోజులు కూడా భారీ వర్ష సూచన
-
ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్.. ఇజ్రాయెల్‌కు కీలక ఆదేశాలు
- ఇరాన్‌లోని గ్యాస్ ఫీల్డ్‌పై ఇజ్రాయెల్ దాడి
- ప్రతీకారంగా ఖతార్‌లోని గ్యాస్ కేంద్రంపై ఇరాన్ దాడి
- ఇకపై దాడి చేయవద్దని ఇజ్రాయెల్‌ను ఆదేశించిన ట్రంప్
- ఖతార్‌పై మళ్లీ దాడి చేస్తే సౌత్ పార్స్ ఫీల్డ్‌ను పూర్తిగా ధ్వంసం చేస్తామని ఇరాన్‌కు హెచ్చరిక
- మధ్యప్రాచ్యంలో తాజా పరిణామాలపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు
-
ఆస్తి కోసం అక్కను చంపిన తమ్ముడు.. మృతదేహం రెండు ముక్కలుగా నరికివేత!
- మృతదేహాన్ని రెండు ముక్కలుగా నరికి చెరువులో పడేసిన వైనం
- అక్క కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు
- విచారణలో బయటపడిన నిందితుడి దారుణం
- హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఘోరం
-
ఏపీ యువతకు ఉగాది కానుక.. 10,060 ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్!
- ఉగాది కానుకగా 10,060 ఉద్యోగాల భర్తీ ప్రకటన
- వివిధ శాఖల్లో పోస్టుల భర్తీకి జాబ్ క్యాలెండర్ విడుదల
- యువగళం పాదయాత్ర హామీని నెరవేర్చానన్న మంత్రి నారా లోకేశ్
- ఇకపై ప్రతీ ఏటా ఉగాదికి ఉద్యోగాల ప్రకటన ఉంటుందని వెల్లడి
- నైపుణ్య పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాలని అభ్యర్థులకు సూచన
-
తెలంగాణ కొత్త డీజీపీ ఎవరు?.. తుది జాబితాలో ముగ్గురు.. రేసులో ఒక మహిళ
- చివరి దశకు చేరిన తెలంగాణ నూతన డీజీపీ ఎంపిక ప్రక్రియ
- ముగ్గురు ఐపీఎస్ అధికారుల జాబితాను ప్రభుత్వానికి పంపిన యూపీఎస్సీ
- రేసులో సీవీ ఆనంద్, ఆప్టే వినాయక్, సౌమ్యా మిశ్రా
- సౌమ్యా మిశ్రాను ఎంపిక చేస్తే రాష్ట్రానికి తొలి మహిళా డీజీపీగా రికార్డు
- సీవీ ఆనంద్‌కు అనుకూలంగా హైదరాబాద్ సీపీ సెంటిమెంట్
-
టిడ్కో ఇళ్లు రాని వారికి డబ్బు వాపస్.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
- టిడ్కో ఇళ్లు కేటాయించని 83 వేల మందికి డబ్బు వాపస్
- రూ.174 కోట్లు తిరిగి చెల్లించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- నిర్మాణం పూర్తయిన లక్ష టిడ్కో ఇళ్లకు త్వరలో గృహప్రవేశాలు
- రాష్ట్రంలో మరో 70 అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు నిర్ణయం
- పట్టణాల్లో ఇళ్లకు క్యూఆర్ కోడ్‌తో డోర్ నంబర్లు