సింగర్ సునీత వివాహ నిశ్చితార్థం.. ఫొటోలు ఇవిగో!
- రామ్ వీరపనేనితో ఈ రోజు ఉదయం సునీత నిశ్చితార్థం
- ఇంట్లోనే చాలా నిరాడంబరంగా వేడుక
- సునీత సిగ్గుపడుతూ దిగిన ఫొటోలు వైరల్
ఈ సందర్భంగా సునీత సిగ్గుపడుతూ దిగిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. సునీతకు 19 ఏళ్ల వయసులోనే పెళ్లి కాగా, భర్తతో విభేదాల కారణంగా చాలా ఏళ్లుగా ఆయనకు ఆమె దూరంగా ఉన్నారు. చివరకు విడాకులు తీసుకొని ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. సునీతే తన పిల్లల సంరక్షణ బాధ్యతలు చూసుకుంటున్నారు. కాగా, సునీతకు కాబోయే భర్త రామ్ వీరపనేనిది కూడా ఇది రెండో వివాహమేనని తెలుస్తోంది.