ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఓటమిపాలైన ఉప్పల్ ఎమ్మెల్యే అర్ధాంగి... విజయం సాధించిన మేయర్ భార్య
    Fri 18:06

    ఓటమిపాలైన ఉప్పల్ ఎమ్మెల్యే అర్ధాంగి... విజయం సాధించిన మేయర్ భార్య

    • జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆసక్తికర ఫలితాలు
    • ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి భార్య స్వప్నపై చేతన విజయం
    • చర్లపల్లిలో బొంతు రామ్మోహన్ భార్య శ్రీదేవి జయభేరి
    Read full story
  • 165 ఏళ్ల సంప్రదాయానికి బ్రేక్.. అమెరికా డాలర్ నోట్లపై డొనాల్డ్ ట్రంప్ సంతకం!
    Fri 09:12

    165 ఏళ్ల సంప్రదాయానికి బ్రేక్.. అమెరికా డాలర్ నోట్లపై డొనాల్డ్ ట్రంప్ సంతకం!

    • అమెరికా 250వ వార్షికోత్సవాల్లో భాగంగా నిర్ణయం
    • జూన్ నుంచి కొత్త 100 డాలర్ల బిల్లుల ముద్రణ
    • ఈ నిర్ణయంపై డెమోక్రాట్ల నుంచి తీవ్ర వ్యతిరేకత
    Read full story
  • మానవ అక్రమ రవాణా కేసు.. జగ్గారెడ్డిని నిర్దోషిగా ప్రకటించిన కోర్టు
    Fri 08:44

    మానవ అక్రమ రవాణా కేసు.. జగ్గారెడ్డిని నిర్దోషిగా ప్రకటించిన కోర్టు

    • తన భార్య, కుమార్తె, కుమారుడి పేర్లతో నకిలీ పత్రాలు సృష్టించినట్టు అభియోగాలు
    • వాటితో ముగ్గురు వ్యక్తులను అక్రమంగా అమెరికా పంపినట్టు జగ్గారెడ్డి, కుసుమ కుమార్‌పై అభియోగాలు
    • బీఆర్ఎస్ హయాంలో 2018లో నమోదైన కేసు
    • మూడు నెలలపాటు జ్యుడీషియల్ రిమాండులో వున్న జగ్గారెడ్డి 
    • ఆధారాలు లేవంటూ తాజాగా కేసును కొట్టేసిన ప్రజా ప్రతినిధుల కోర్టు
    Read full story
  • జియో నుంచి ఆకట్టుకునే బ్రాడ్ బ్యాండ్ ఆఫర్... డీటెయిల్స్ ఇవిగో!
    Fri 08:42

    జియో నుంచి ఆకట్టుకునే బ్రాడ్ బ్యాండ్ ఆఫర్... డీటెయిల్స్ ఇవిగో!

    • జియో హోమ్ బ్రాడ్‌బ్యాండ్‌పై సరికొత్త ఆఫర్
    • మూడు నెలల ప్లాన్‌పై ఒక నెల సేవలు ఉచితం
    • ఒకే ప్లాన్‌లో ఇంటర్నెట్, లైవ్ టీవీ, ఓటీటీ సేవలు
    • రూ.555 నుంచి ప్రారంభమవుతున్న ఆకర్షణీయమైన ప్లాన్లు
    Read full story
  • 'ధురంధర్ 2' వసూళ్ల సునామీ.. వారంలోనే రూ.1000 కోట్ల క్లబ్‌లోకి!
    Fri 08:42

    'ధురంధర్ 2' వసూళ్ల సునామీ.. వారంలోనే రూ.1000 కోట్ల క్లబ్‌లోకి!

    • ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరిన రణ్‌వీర్ సింగ్ సినిమా
    • విడుదలైన కేవలం ఏడు రోజుల్లోనే రికార్డు స్థాయి వసూళ్లు
    • భారత్‌లో రూ. 600 కోట్లు దాటిన నెట్ కలెక్షన్లు 
    • ఓవర్సీస్‌లోనూ రూ. 260 కోట్లకు పైగా గ్రాస్ సాధించిన చిత్రం
    • అతి వేగంగా వెయ్యి కోట్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా  'ధురంధర్ 2'
    Read full story
  • గాయకుడిగా మారిన బండి సంజయ్.. ఆరెస్సెస్ గీతాలాపన
    Fri 08:25

    గాయకుడిగా మారిన బండి సంజయ్.. ఆరెస్సెస్ గీతాలాపన

    • ఆరెస్సెస్‌ను స్థాపించి వందేళ్లు
    • సంఘ్ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతో బండి పాటలు
    • ప్రోమోకు నెటిజన్ల నుంచి అద్భుత స్పందన
    • కరీంనగర్‌లో నేడు అధికారికంగా పాటల విడుదల
    Read full story
  • ఐపీఎల్‌కు ముందు కోహ్లీ కొత్త టాటూ.. దాని అర్థం ఏంటో తెలుసా?
    Fri 08:24

    ఐపీఎల్‌కు ముందు కోహ్లీ కొత్త టాటూ.. దాని అర్థం ఏంటో తెలుసా?

    • ఎడమ చేతి నిండా సరికొత్త డిజైన్‌తో కనిపించిన స్టార్ బ్యాటర్
    • కోహ్లీ జీవిత ప్రయాణాన్ని ఈ టాటూ ప్రతిబింబిస్తుందన్న ఆర్టిస్టులు
    • పాత టాటూలను కవర్ చేస్తూ ఈ కొత్త డిజైన్‌ను పూర్తి చేసిన వైనం
    • 'ఏలియన్స్ టాటూ ఇండియా' షేర్ చేసిన వీడియో నెట్టింట‌ వైరల్
    Read full story
  • ఇరాన్ పై అమెరికా చర్యలకు నాటో మద్దతు
    Fri 08:24

    ఇరాన్ పై అమెరికా చర్యలకు నాటో మద్దతు

    • అధ్యక్షుడు ట్రంప్ వైఖరిని సమర్థించిన నాటో చీఫ్ మార్క్ రుట్టే
    • ఇరాన్ క్షిపణి కార్యక్రమాలతో ఐరోపాకు ముప్పు ఉందని వెల్లడి
    • నాటోపై ట్రంప్ చేసిన విమర్శల నేపథ్యంలో రుట్టే స్పందన
    • పశ్చిమాసియాలో తమ కూటమి పాత్రను వివరించిన నాటో చీఫ్
    Read full story
  • విద్యా రాజధానిగా అమరావతి.. తరలివస్తున్న దిగ్గజ సంస్థలు
    Fri 08:19

    విద్యా రాజధానిగా అమరావతి.. తరలివస్తున్న దిగ్గజ సంస్థలు

    • ప్రతిష్ఠాత్మక విద్యా కేంద్రంగా రూపుదిద్దుకుంటున్న అమరావతి
    • బిట్స్ పిలానీ, ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ వంటి జాతీయ సంస్థల ఏర్పాటుకు ఒప్పందాలు
    • దేశంలోనే తొలి ఏఐ క్యాంపస్‌కు వేదిక కానున్న రాజధాని
    • ఇప్పటికే విట్, ఎస్ఆర్ఎం, అమృత, ఎన్ఐడీ వంటి వర్సిటీల కార్యకలాపాలు
    • విద్యా సంస్థలకు భారీగా భూ కేటాయింపులు చేస్తున్న ప్రభుత్వం
    Read full story
  • ఏపీలో భగ్గుమంటున్న ఎండలు.. 41 మండలాలకు వడగాలుల హెచ్చరిక
    Fri 08:06

    ఏపీలో భగ్గుమంటున్న ఎండలు.. 41 మండలాలకు వడగాలుల హెచ్చరిక

    • ఈరోజు 9 మండలాల్లో తీవ్ర వడగాలుల హెచ్చరిక
    • మరో 32 మండలాల్లో సాధారణ వడగాలులు వీచే అవకాశం
    • శనివారం ఏకంగా 90 మండలాలకు వడగాలుల అలర్ట్
    • ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల వరకు చేరవచ్చని అంచనా
    • ప్రజలు మధ్యాహ్నం బయటకు రావద్దని అధికారుల సూచన
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV