ఫలక్ నుమా సర్కిల్ ను క్లీన్ స్వీప్ చేసిన ఎంఐఎం
- ఓల్డ్ సిటీలో సత్తా చాటుతున్న ఎంఐఎం
- ఫలక్ నుమా సర్కిల్ లోని ఆరు స్థానాలు కైవసం
- చాంద్రాయణగుట్ట సర్కిల్ ను క్లీన్ స్వీప్ చేసే దిశగా ఎంఐఎం
మరోవైపు చాంద్రాయణగుట్ట సర్కిల్ లో కూడా క్లీన్ స్వీప్ దిశగా ఎంఐఎం దూసుకెళ్తోంది. ఇప్పటికే చాంద్రాయణగుట్ట సర్కిల్ లోని బార్కాస్, కాంచన్ బాగ్, చాంద్రాయణగుట్ట, రియాసత్ నగర్ డివిజన్లలో గెలుపొందింది. ఈ సర్కిల్ లోని ఉప్పుగూడ, లలితాబాగ్, జంగమ్మెట్ డివిజన్లలో ఫలితం వెలువడాల్సి ఉంది.