నేడు చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పర్యటించనున్న పవన్ కల్యాణ్
- ఉదయం 9 గంటలకు తిరుపతిలో బయలుదేరనున్న పవన్
- పోయ గ్రామంలో తుపాను బాధిత రైతులను కలుసుకుని పరామర్శ
- అనంతరం నెల్లూరు జిల్లాకు జనసేనాని
అనంతరం నెల్లూరు జిల్లా పర్యటనకు వెళ్తారు. 11 గంటలకు నాయుడుపేట చేరుకుంటారు. అక్కడ రైతులను కలుసుకుని పంట నష్టం వివరాలను తెలుసుకుంటారు. 12 గంటలకు గూడూరు చేరుకుంటారు. అక్కడి రైతులతో మాట్లాడిన అనంతరం మనుబోలు, వెంకటాచలం మీదుగా నెల్లూరు చేరుకుంటారు.