బ్రహ్మపుత్ర నదిపై భారీ ప్రాజెక్టును నిర్మించాలని భారత్ నిర్ణయం!
- 60 గిగావాట్ల ప్రాజెక్టును ప్రకటించిన చైనా
- అరుణాచల్ ఎగువ భాగాన భారత్ ప్రాజెక్టు
- వెల్లడించిన జల వనరుల శాఖ
ఈ ప్రతిపాదన ప్రస్తుతం పరిశీలనలో ఉందని ఆయన స్పష్టం చేశారు. కాగా, ఇప్పటికే చైనా, ఇండియాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొనివున్న నేపథ్యంలో నదీ జలాల వివాదాలు వాటిని మరింతగా పెంచవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, ఈ కొత్త ప్రాజెక్టు కార్యరూపం దాల్చితే ఇండియాపై చైనా జలాశయాల ప్రభావం తగ్గుతుందని, పైగా నీటిని మనం కూడా నిల్వ చేసుకునే సామర్థ్యం పెరుగుతుందని మెహ్రా వెల్లడించారు.