విమానంలోనే వ్యభిచారం.. ఎయిర్‌హోస్టెస్ సోషల్ మీడియా ప్రచారం!
- కలకలం రేపిన సోషల్ మీడియా ప్రచారం
- లోదుస్తులను కూడా విక్రయించనున్నట్టు పేర్కొన్న ఎయిర్‌హోస్టెస్
- విచారణకు ఆదేశించిన బ్రిటిష్ ఎయిర్వేస్
అంతేకాదు, తన లోదుస్తులను కూడా విక్రయిస్తానని, ఒక్కో దానిని రూ. 2,500కు కొనుగోలు చేసుకోవచ్చని తెలిపింది. ఆమె పోస్టులు వైరల్ కావడంతో అప్రమత్తమైన బ్రిటిష్ ఎయిర్వేస్ సదరు ఎయిర్‌హోస్టెస్‌పై విచారణకు ఆదేశించింది. ఈ సందర్భంగా విమానయాన సంస్థ అధికారులు మాట్లాడుతూ.. తమ ఉద్యోగుల నుంచి అన్ని వేళలా అత్యున్నత స్థాయి ప్రవర్తనను ఆశిస్తున్నట్టు చెప్పారు. కాగా, విషయం తెలిసిన ఎయిర్‌హోస్టెస్ ఆదివారం కొన్ని పోస్టులు, ఫొటోలను తొలగించింది.