కారుకు నిప్పంటుకుని వ్యక్తి మృతి... రైతుల 'చలో ఢిల్లీ'లో విషాదం
- కేంద్ర వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్న రైతులు
- చలో ఢిల్లీకి పిలుపు
- రైతుల ట్రాక్టర్లు రిపేర్లు చేసేందుకు వెళ్లిన వ్యక్తి
- కారులో నిద్రిస్తుండగా సజీవ దహనం
అయితే ఆ కారుకు ప్రమాదవశాత్తు నిప్పంటుకోవడంతో 55 ఏళ్ల జనక్ రాజ్ మంటల్లో చిక్కుకుని ప్రాణాలు విడిచాడు. రైతులకు మేలు చేసేందుకు వెళ్లి తానే బలైపోయిన ఘటన అందరినీ కలచివేసింది. ఈ విషాద ఘటనపై శిరోమణి అకాలీదళ్ చీఫ్ హర్ సిమ్రన్ కౌర్ బాదల్ స్పందించారు. రైతు ఉద్యమ చరిత్రలో జనక్ రాజ్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని తెలిపారు.