ఎస్వీబీసీ చానల్ కు రూ.కోటి విలువైన వాహనాన్ని విరాళంగా ఇచ్చిన కర్ణాటక మంత్రి
- డీఎస్ఎన్ జీ వాహనాన్ని విరాళంగా ప్రకటించిన మంత్రి
- వాహనం విలువ రూ.1.20 కోట్లు
- వాహనం పత్రాలను టీటీడీకీ అందించిన మంత్రి ప్రతినిధి
తెలుగువాడైన శ్రీరాములు కర్ణాటక రాజకీయాల్లో బలమైన నేతగా కొనసాగుతున్నారు. బీజేపీకి చెందిన ఆయన ప్రస్తుత ప్రభుత్వంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. చిత్రదుర్గ జిల్లాలోని మొలకలమూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.