ఏపీలో కొత్తగా 1,732 కరోనా పాజిటివ్ కేసులు
- గత 24 గంటల్లో 70,405 కరోనా పరీక్షలు
- రాష్ట్రంలో 14 మంది మృతి
- 1,761 మందికి కరోనా నయం
అదే సమయంలో 14 మంది మరణించగా, మొత్తం మృతుల సంఖ్య 6,828కి పెరిగింది. ఇప్పటివరకు ఏపీలో 8,47,977 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 8,20,234 మంది ఆరోగ్యవంతులయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 20,915 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి.