నరాలు తెగే ఉత్కంఠ.. 20, 21వ రౌండ్లలో మళ్లీ ఆధిక్యంలోకి బీజేపీ
- టీ20 మ్యాచ్ ను తలపిస్తున్న దుబ్బాక ఫలితాలు
- 20 వ రౌండులో 551 ఓట్ల ఆధిక్యతను సాధించిన బీజేపీ
- 21వ రౌండు ముగిసే సరికి 620 ఓట్ల మెజార్టీని సాధించిన బీజేపీ
మరోవైపు 21వ రౌండులో కూడా బీజేపీ ఆధిక్యతను ప్రదర్శించింది. ఈ రౌండులో బీజేపీ 380 ఓట్ల లీడింగ్ సాధించింది. తద్వారా 21వ రౌండు ముగిసే సరికి బీజేపీ మొత్మంమీద బీజేపీ 620 ఓట్ల మెజార్టీతో నిలిచింది.