అల్లు అర్జున్ ‘పుష్ప’ తాజా షెడ్యూల్ షూటింగ్.. వీడియో పోస్ట్ చేసిన చిత్ర యూనిట్!
- మళ్లీ రేపటి నుంచి షూట్
- మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటన
- మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో షూటింగ్
ఈ సందర్భంగా ఓ వీడియోను విడుదల చేసింది. దర్శకుడు సుకుమార్‌తో పాటు అల్లు అర్జున్, ఇతర యూనిట్ సభ్యులు ఇందులో ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరగబోతుంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తారు. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్గా నటిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చుతున్నారు.