ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • రోహిత్ శర్మను ఆస్ట్రేలియా టూర్ కు ఎంపిక చేయకపోవడంపై సౌరవ్ గంగూలీ వివరణ
    Tue 21:04

    రోహిత్ శర్మను ఆస్ట్రేలియా టూర్ కు ఎంపిక చేయకపోవడంపై సౌరవ్ గంగూలీ వివరణ

    • ఐపీఎల్ లో గాయపడిన రోహిత్
    • ఆసీస్ టూర్ కు దక్కని బెర్తు
    • రోహిత్ నెట్ ప్రాక్టీసు వీడియోను పోస్టు చేసిన ముంబయి ఇండియన్స్ 
    • బోర్డుపై ధ్వజమెత్తిన విమర్శకులు
    Read full story
  • ఈసారి రోహిత్ చాలా ప్రమాదకారి.. అన్ని జట్లకు ముప్పే: అనిల్ కుంబ్లే
    Mon 15:28

    ఈసారి రోహిత్ చాలా ప్రమాదకారి.. అన్ని జట్లకు ముప్పే: అనిల్ కుంబ్లే

    • రోహిత్ శర్మ సరికొత్త '2.0 అవతార్'లో కనిపిస్తున్నాడన్న అనిల్ కుంబ్లే
    • ఈ సీజన్‌లో రోహిత్ ఆటతీరు ప్రత్యర్థి జట్లను ఆందోళనకు గురిచేస్తుందని వ్యాఖ్య
    • కేకేఆర్‌పై 38 బంతుల్లో 78 పరుగులు చేయడం అద్భుతమని ప్రశంస
    • కోల్‌కతా నైట్ రైడర్స్ తమ స్పిన్నర్లను సరిగ్గా ఉపయోగించుకోలేదని విమర్శ
    Read full story
  • నామినేషన్ దాఖలు చేసిన ముఖ్యమంత్రి స్టాలిన్
    Mon 15:26

    నామినేషన్ దాఖలు చేసిన ముఖ్యమంత్రి స్టాలిన్

    • నాలుగోసారి కొళత్తూరు నుంచి పోటీ చేస్తున్న సీఎం స్టాలిన్
    • ఢిల్లీకి వ్యతిరేకంగా తమిళనాడు పోరాడుతోందన్న ముఖ్యమంత్రి
    • ఈసారి గొప్ప విజయాన్ని అందుకోబోతున్నామని వ్యాఖ్యలు
    Read full story
  • ఎస్సీ హోదాను కాదు.. కుల వ్యవస్థనే రద్దు చేయండి: సుప్రీంకోర్టు తీర్పుపై మంద కృష్ణ మాదిగ
    Mon 15:23

    ఎస్సీ హోదాను కాదు.. కుల వ్యవస్థనే రద్దు చేయండి: సుప్రీంకోర్టు తీర్పుపై మంద కృష్ణ మాదిగ

    • దళితులు క్రైస్తవ మతంలోకి మారితే వారి ఎస్సీ హోదా రద్దు అవుతుందన్న సుప్రీంకోర్టు
    • సుప్రీం తీర్పు దళితుల హక్కులను కాలరాసేలా ఉందన్న మంద కృష్ణ
    • మతం మారినంత మాత్రాన దళితులు ఎదుర్కొనే సామాజిక వివక్ష పోదని వ్యాఖ్య
    • కుల వ్యవస్థ రద్దుపై రాజకీయ పార్టీలు అభిప్రాయాలు వెల్లడించాలని డిమాండ్
    Read full story
  • ఎయిర్‌పోర్టుల్లో చౌక ధరలకే ఫుడ్.. రూ.10కే టీ, రూ.20కే స్నాక్స్
    Mon 15:01

    ఎయిర్‌పోర్టుల్లో చౌక ధరలకే ఫుడ్.. రూ.10కే టీ, రూ.20కే స్నాక్స్

    • దేశవ్యాప్తంగా మరో 11 విమానాశ్రయాల్లో ఉడాన్ యాత్రి కేఫ్‌లు ప్రారంభం
    • కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చేతుల మీదుగా వర్చువల్ ప్రారంభోత్సవం
    • ఈ కేఫ్‌లలో రూ.10కే టీ, వాటర్ బాటిల్, రూ.20కే స్నాక్స్
    • స్థానిక రుచులకు ప్రాధాన్యత.. ప్రయాణికుల నుంచి ప్రశంసలు
    Read full story
  • క్యూబాకు రష్యా చమురు నౌక... అనుమతిస్తున్నట్లు ట్రంప్ ప్రకటన
    Mon 14:57

    క్యూబాకు రష్యా చమురు నౌక... అనుమతిస్తున్నట్లు ట్రంప్ ప్రకటన

    • కొన్నాళ్లుగా క్యూబాకు చమురు రవాణాపై అమెరికా ఆంక్షలు
    • మార్చి 8న రష్యా పోర్ట్ నుంచి బయలుదేరిన చమురు నౌక
    • చమరు నౌక ఏ దేశానికి చెందినదైనా అనుమతిస్తున్నామన్న ట్రంప్
    Read full story
  • దేశవ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి జనగణన... 'సహజీవన జంటలకు' కూడా కుటుంబ హోదా
    Mon 14:53

    దేశవ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి జనగణన... 'సహజీవన జంటలకు' కూడా కుటుంబ హోదా

    • 2021లో కోవిడ్ కారణంగా వాయిదా పడిన జనగణన ప్రక్రియ
    • ఈసారి జనాభా లెక్కల్లో సామాజిక పరిస్థితులకు అనుగుణంగా నిబంధనల మార్పు
    • వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అసలైన జనాభా లెక్కల సేకరణ
    • జనాభా లెక్కల కోసం 33 ప్రశ్నలతో ప్రశ్నావళి సిద్ధం
    • పౌరులు తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకునే సదుపాయం
    Read full story
  • మెట్రోల జాబితాలోకి హైదరాబాద్, బెంగళూరు.. పెరగనున్న టేక్-హోమ్ శాలరీ
    Mon 14:39

    మెట్రోల జాబితాలోకి హైదరాబాద్, బెంగళూరు.. పెరగనున్న టేక్-హోమ్ శాలరీ

    • ఏప్రిల్ 1 నుంచి మారనున్న హెచ్ఆర్ఏ పన్ను నిబంధనలు
    • హైదరాబాద్, బెంగళూరు సహా పలు నగరాలకు 50శాతం హెచ్ఆర్ఏ మినహాయింపు వర్తింపు
    • పాత పన్ను విధానాన్ని ఎంచుకున్న వారికే ఈ ప్రయోజనం
    • అధిక అద్దెలు చెల్లించే ఉద్యోగుల టేక్-హోమ్ జీతం పెరిగే అవకాశం
    • ఇంటి యజమాని వివరాలు తప్పనిసరి.. కఠినతరం కానున్న నిబంధనలు
    Read full story
  • ప్రకాశ్ రాజ్‌కు మాతృవియోగం... స్పందించిన పవన్ కల్యాణ్
    Mon 14:28

    ప్రకాశ్ రాజ్‌కు మాతృవియోగం... స్పందించిన పవన్ కల్యాణ్

    • నటుడు ప్రకాశ్ రాజ్ ఇంట తీవ్ర విషాదం
    • ఆయన మాతృమూర్తి సువర్ణలత కన్నుమూత
    • తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
    • సువర్ణలత ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు వెల్లడి
    • సోషల్ మీడియాలో సంతాప సందేశం పోస్ట్ చేసిన జనసేనాని
    Read full story
  • పవన్ కల్యాణ్‌కు ధన్యవాదాలు తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు
    Mon 14:18

    పవన్ కల్యాణ్‌కు ధన్యవాదాలు తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు

    • టీడీపీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన పవన్‌
    • సోషల్ మీడియా ద్వారా స్పందించిన చంద్రబాబు
    • కూటమి ఐక్యతకు పవన్ అందిస్తున్న సహకారం అభినందనీయమన్న సీఎం
    • గత 20 నెలల పాలనే మన ఐక్యతకు నిదర్శనమని వ్యాఖ్య
    • కూటమి ఐక్యతా స్ఫూర్తి పదికాలాలు కొనసాగాలని ఆకాంక్ష
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV