01 Sun 18:26 కర్ణాటక ఉద్యోగ నియామకాల్లో కన్నడ భాషా నైపుణ్య పరీక్ష! జాతీయ అర్హత పరీక్ష తరహాలో లాంగ్వేజి స్కిల్ టెస్ట్ స్థానికులకు లబ్ది చేకూర్చేలా తాజా ప్రతిపాదనలు పరిశీలిస్తున్న కర్ణాటక ప్రభుత్వం
02 Sat 10:26 అంగారకుడిపై కొత్త రహస్యం.. శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచిన రాయి! అంగారకుడి ఉల్క శకలంలో కొత్త రకం రాయి తొలిసారిగా గార్నెట్ ఖనిజం గుర్తింపు NWA 8171 నమూనాపై పరిశోధన లేజర్, ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శినులతో విశ్లేషణ కోట్ల ఏళ్ల చరిత్రకు ఆధారమని అంచనా
03 Sat 10:23 60 ఏళ్ల వయసులో ఫేస్‌బుక్ ప్రేమ.. ప్రముఖ శాస్త్రవేత్తను పెళ్లాడిన ‘లగాన్’ నటి సుహాసిని ములే! ‘సుహానా సఫర్’ పాడ్‌కాస్ట్‌లో తన ప్రేమ గురించి వెల్లడించిన సుహాసిని ములే ఫేస్‌బుక్‌లో ప్రసిద్ధ ఫిజిసిస్ట్ అతుల్ గుర్తూ ప్రొఫైల్ చూసి ముచ్చటపడ్డ నటి సరైన భాగస్వామి దొరకనందున దశాబ్దాల పాటు ఒంటరిగానే ఉండిపోయినట్లు వెల్లడి నవంబర్ 2010లో మొదటిసారి కలుసుకుని, 75 రోజుల్లోనే వివాహం ప్రస్తుతం 75 ఏళ్ల వయసు.. 15 ఏళ్ల వైవాహిక జీవితం పూర్తి
04 Sat 10:15 మూడు నెలలు ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్లు పెట్టిన యువతి.. తీరా బిల్లు చూసుకుంటే..! మూడు నెలల్లో ఆహారం కోసం రూ.35,400 ఖర్చు చేశానన్న గురుగ్రామ్ యువతి రెడ్డిట్‌లో తన ఖర్చుల వివరాలను పంచుకోవడంతో పోస్ట్ వైరల్ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్‌లు, రెస్టారెంట్ల వల్లే ఈ భారీ ఖర్చని వెల్లడి ఖర్చు ఎక్కువైనా భోజనం తర్వాత సంతృప్తి కలగడం లేదని ఆవేదన ఈ పోస్ట్‌తో నగరాల్లోని జీవన వ్యయం, ఆహారపు అలవాట్లపై నెటిజన్ల మధ్య చర్చ
05 Sat 10:12 ఈ 8 రకాల ఫుడ్స్ మీ బీపీని పెంచుతున్నాయి! బీపీపై ప్రాసెస్డ్ ఆహారాల ప్రభావం ఎనిమిది ప్రిజర్వేటివ్‌లపై హెచ్చరిక ప్యాకెట్ ఫుడ్‌లో వీటి అధిక వినియోగం తలనొప్పి, అలసట వంటి సంకేతాలు తాజా పండ్లు, కూరగాయలు మంచివి
06 Sat 10:09 ‘కొన్నిసార్లు బుర్ర ఉపయోగించి శాంతించాలి’.. ఇజ్రాయెల్‌కు ట్రంప్ హెచ్చరిక! హిజ్బుల్లాతో కాల్పుల విరమణకు అంగీకరించాలని ఇజ్రాయెల్‌పై ట్రంప్ ఒత్తిడి ఖతార్, ఇరాన్ దేశాల మధ్యవర్తిత్వంతో అమల్లోకి వచ్చిన తాత్కాలిక సంధి అమెరికా-ఇరాన్ దౌత్య ఒప్పందాన్ని కాపాడుకునేందుకు వైట్ హౌస్ చర్యలు దాడులు ఆపినప్పటికీ దక్షిణ లెబనాన్ బఫర్ జోన్‌లోనే ఇజ్రాయెల్ రక్షణ దళాలు
07 Sat 10:06 సుదీర్ఘ నాన్‌స్టాప్ ప్రయాణం.. విమానయానంలో సరికొత్త శకం! 2027 నుంచి సిడ్నీ-లండన్ మధ్య నాన్‌స్టాప్ విమాన సర్వీసులు క్వాంటాస్ ఎయిర్‌లైన్స్ 'ప్రాజెక్ట్ సన్‌రైజ్'లో భాగంగా ఈ ప్రయాణం ఒకప్పుడు ఇదే మార్గంలో ప్రయాణానికి 40 స్టాపులతో రెండు వారాలు పట్టేది ఈ లాంగ్ జర్నీ కోసం వాడనున్న ప్రత్యేకంగా మార్పులు చేసిన ఎయిర్‌బస్ ఏ350-1000 ఫ్లైట్స్
08 Sat 09:55 భారతీయురాలినని చెప్పగానే ‘ఏ తెగ?’ అని అడిగారు.. భార్య ఉష గురించి జేడీ వాన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు! ‘డైరీ ఆఫ్ ఎ సీఈవో’ పాడ్‌కాస్ట్‌లో భార్య ఉషా వాన్స్ గురించి జేడీ వాన్స్ తల్లి అన్న మాటలు గుర్తు చేసుకున్న అమెరికా ఉపాధ్యక్షుడు ఉష రెడ్ ఇండియన్ తెగకు చెందినదని భావించిందన్న వాన్స్ యేల్ లా స్కూల్‌లో ఉషతో పరిచయం 2014లో హిందూ, క్రైస్తవ పద్ధతుల్లో వివాహం
09 Sat 09:46 ఏఐ డీప్‌ఫేక్‌తో వేధింపులు.. కాంతార హీరోయిన్ కేసులో కీలక పురోగతి కాంతార నటి రుక్మిణి వసంత్ డీప్‌ఫేక్ కేసులో ముగ్గురి అరెస్ట్ బెంగళూరుకు చెందిన ఇద్దరు, బాగల్‌కోట్‌కు చెందిన ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఏఐ టెక్నాలజీతో నటి అశ్లీల చిత్రాలు సృష్టించి సర్క్యులేట్ చేసిన వైనం తన పరువుకు భంగం కలిగించారని మే నెలలో ఫిర్యాదు చేసిన నటి ఐటీ చట్టం కింద నిందితులపై కేసుల నమోదు
10 Sat 09:42 హిట్లర్ పేరుతో పిజ్జా ఆర్డర్.. చివరకు ఏమైందంటే..! రష్యాలో 18 ఏళ్ల విద్యార్థి అరెస్ట్ పిజ్జా ఆర్డర్‌లో హిట్లర్ పేరు వినియోగం నాజీ భావజాల ప్రచారం ఆరోపణలు ఐదు రోజుల జైలు శిక్ష కాలేజీ నుంచి బహిష్కరణ ముప్పు