ఇదేమీ వెర్రి కాదు... ఇదొక జీవనవిధానం: రకుల్ ప్రీత్
- నేడు ప్రపంచ శాకాహార దినోత్సవం
- సోషల్ మీడియాలో విషెస్ తెలిపిన రకుల్
- శాకాహారం అంటే ఆకు కూరలు తినడం మాత్రమే కాదని వ్యాఖ్యలు
శాకాహారం అంటే కేవలం ఆకు కూరలు తినడం మాత్రమే కాదని వివరించింది. శాకాహారం అనేది ఓ జీవన విధానం అని స్పష్టం చేసింది. అంతేతప్ప, ఇదొక ఆహార పద్ధతి అని, వెర్రి అని భావించనక్కర్లేదు అంటూ స్పష్టం చేసింది. రొట్టె, పప్పు, ఓ కూర ఎంత సింపులో, శాకాహారం కూడా అంతే సింపుల్ అంటూ ప్రపంచ శాకాహార దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసింది.