Fri 21:07 టాలీవుడ్ హిట్ పాటను ఆస్వాదించిన డేవిడ్ వార్నర్ ఐపీఎల్ లో హోరాహోరీగా మ్యాచ్ లు మరో రెండు మ్యాచ్ లు ఆడాల్సివున్న సన్ రైజర్స్ బుట్టబొమ్మ పాట వింటూ రిలాక్సయిన వార్నర్ Read full story
Mon 15:28 ఈసారి రోహిత్ చాలా ప్రమాదకారి.. అన్ని జట్లకు ముప్పే: అనిల్ కుంబ్లే రోహిత్ శర్మ సరికొత్త '2.0 అవతార్'లో కనిపిస్తున్నాడన్న అనిల్ కుంబ్లే ఈ సీజన్‌లో రోహిత్ ఆటతీరు ప్రత్యర్థి జట్లను ఆందోళనకు గురిచేస్తుందని వ్యాఖ్య కేకేఆర్‌పై 38 బంతుల్లో 78 పరుగులు చేయడం అద్భుతమని ప్రశంస కోల్‌కతా నైట్ రైడర్స్ తమ స్పిన్నర్లను సరిగ్గా ఉపయోగించుకోలేదని విమర్శ Read full story
Mon 15:26 నామినేషన్ దాఖలు చేసిన ముఖ్యమంత్రి స్టాలిన్ నాలుగోసారి కొళత్తూరు నుంచి పోటీ చేస్తున్న సీఎం స్టాలిన్ ఢిల్లీకి వ్యతిరేకంగా తమిళనాడు పోరాడుతోందన్న ముఖ్యమంత్రి ఈసారి గొప్ప విజయాన్ని అందుకోబోతున్నామని వ్యాఖ్యలు Read full story
Mon 15:23 ఎస్సీ హోదాను కాదు.. కుల వ్యవస్థనే రద్దు చేయండి: సుప్రీంకోర్టు తీర్పుపై మంద కృష్ణ మాదిగ దళితులు క్రైస్తవ మతంలోకి మారితే వారి ఎస్సీ హోదా రద్దు అవుతుందన్న సుప్రీంకోర్టు సుప్రీం తీర్పు దళితుల హక్కులను కాలరాసేలా ఉందన్న మంద కృష్ణ మతం మారినంత మాత్రాన దళితులు ఎదుర్కొనే సామాజిక వివక్ష పోదని వ్యాఖ్య కుల వ్యవస్థ రద్దుపై రాజకీయ పార్టీలు అభిప్రాయాలు వెల్లడించాలని డిమాండ్ Read full story
Mon 15:01 ఎయిర్‌పోర్టుల్లో చౌక ధరలకే ఫుడ్.. రూ.10కే టీ, రూ.20కే స్నాక్స్ దేశవ్యాప్తంగా మరో 11 విమానాశ్రయాల్లో ఉడాన్ యాత్రి కేఫ్‌లు ప్రారంభం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చేతుల మీదుగా వర్చువల్ ప్రారంభోత్సవం ఈ కేఫ్‌లలో రూ.10కే టీ, వాటర్ బాటిల్, రూ.20కే స్నాక్స్ స్థానిక రుచులకు ప్రాధాన్యత.. ప్రయాణికుల నుంచి ప్రశంసలు Read full story
Mon 14:57 క్యూబాకు రష్యా చమురు నౌక... అనుమతిస్తున్నట్లు ట్రంప్ ప్రకటన కొన్నాళ్లుగా క్యూబాకు చమురు రవాణాపై అమెరికా ఆంక్షలు మార్చి 8న రష్యా పోర్ట్ నుంచి బయలుదేరిన చమురు నౌక చమరు నౌక ఏ దేశానికి చెందినదైనా అనుమతిస్తున్నామన్న ట్రంప్ Read full story
Mon 14:53 దేశవ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి జనగణన... 'సహజీవన జంటలకు' కూడా కుటుంబ హోదా 2021లో కోవిడ్ కారణంగా వాయిదా పడిన జనగణన ప్రక్రియ ఈసారి జనాభా లెక్కల్లో సామాజిక పరిస్థితులకు అనుగుణంగా నిబంధనల మార్పు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అసలైన జనాభా లెక్కల సేకరణ జనాభా లెక్కల కోసం 33 ప్రశ్నలతో ప్రశ్నావళి సిద్ధం పౌరులు తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకునే సదుపాయం Read full story
Mon 14:39 మెట్రోల జాబితాలోకి హైదరాబాద్, బెంగళూరు.. పెరగనున్న టేక్-హోమ్ శాలరీ ఏప్రిల్ 1 నుంచి మారనున్న హెచ్ఆర్ఏ పన్ను నిబంధనలు హైదరాబాద్, బెంగళూరు సహా పలు నగరాలకు 50శాతం హెచ్ఆర్ఏ మినహాయింపు వర్తింపు పాత పన్ను విధానాన్ని ఎంచుకున్న వారికే ఈ ప్రయోజనం అధిక అద్దెలు చెల్లించే ఉద్యోగుల టేక్-హోమ్ జీతం పెరిగే అవకాశం ఇంటి యజమాని వివరాలు తప్పనిసరి.. కఠినతరం కానున్న నిబంధనలు Read full story
Mon 14:28 ప్రకాశ్ రాజ్‌కు మాతృవియోగం... స్పందించిన పవన్ కల్యాణ్ నటుడు ప్రకాశ్ రాజ్ ఇంట తీవ్ర విషాదం ఆయన మాతృమూర్తి సువర్ణలత కన్నుమూత తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సువర్ణలత ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు వెల్లడి సోషల్ మీడియాలో సంతాప సందేశం పోస్ట్ చేసిన జనసేనాని Read full story
Mon 14:18 పవన్ కల్యాణ్‌కు ధన్యవాదాలు తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన పవన్ సోషల్ మీడియా ద్వారా స్పందించిన చంద్రబాబు కూటమి ఐక్యతకు పవన్ అందిస్తున్న సహకారం అభినందనీయమన్న సీఎం గత 20 నెలల పాలనే మన ఐక్యతకు నిదర్శనమని వ్యాఖ్య కూటమి ఐక్యతా స్ఫూర్తి పదికాలాలు కొనసాగాలని ఆకాంక్ష Read full story