హైదరాబాద్ వాసులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త
- కరోనా కారణంగా తిరగని బస్సులు
- ఆ రోజులను కొత్త పాసులో కలుపుతామన్న టీఎస్ఆర్టీసీ
- కోల్పోయిన రోజులను మళ్లీ వినియోగించుకోవచ్చని ప్రకటన
నష్టపోయిన రోజులను కొత్త పాస్ లో కలుపుతామని అన్నారు. ఈ సదుపాయాన్ని నవంబర్ 30 వరకు వినియోగించుకోవచ్చని చెప్పారు. ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్, మెట్రో డీలక్స్, గ్రేటర్ హైదరాబాద్, ఎయిర్ పోర్ట్ పుష్పక్ బస్సుల్లో ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని తెలిపారు.