వచ్చే నెల 2 నుంచే ఆస్ట్రాజెనెకా కరోనా టీకా పంపిణీ మొదలు.. లండన్ ఆసుపత్రికి ఆదేశాలు!
- ‘ది సన్’ పత్రిక సంచలన కథనం
- తొలుత వైద్యులు, నర్సులు, కొవిడ్ వారియర్లకు వ్యాక్సిన్
- ధ్రువీకరించని ఎన్‌హెచ్ఎస్
ఆదేశాల నేపథ్యంలో ఆసుపత్రిలో అన్ని వైద్య సేవలను నిలిపివేశారని, తొలుత ఈ టీకాను వైద్యులు, నర్సులు, కొవిడ్ మహమ్మారిపై పోరాడుతున్న ఇతరులకు ఇవ్వనున్నట్టు పత్రిక తన కథనంలో పేర్కొంది. అయితే, ఈ వార్తలను ఎన్‌హెచ్ఎస్ ఇప్పటి వరకు ధ్రువీకరించలేదు. అలాగని ఖండించకపోవడంతో ఈ వార్తలో వాస్తవం ఉందని అంటున్నారు.