హైదరాబాద్ శివారులో ట్యాంకర్ బీభత్సం.. రోడ్డుపైనే పల్టీలు
- రోడ్డుపై పల్టీలు కొట్టిన ఆయిల్ ట్యాంకర్
- ఇంధనం లీకవడంతో భయపడిన స్థానికులు
- డ్రైవర్, క్లీనర్‌కు గాయాలు
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే, పెద్ద ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదంలో గాయపడిన డ్రైవర్, క్లీనర్‌ను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.