Sat 10:29 అలబామాలో కూలిన యూఎస్ నౌకాదళ విమానం! ఇద్దరు పైలట్లతో బయలుదేరిన చిన్న విమానం నివాస ప్రాంతంలో కుప్పకూలిన వైనం పలు కార్లకు అంటుకున్న నిప్పు Read full story
Fri 20:44 'ఢిల్లీ ఓడింది, తమిళనాడు గెలిచింది'.. స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు లోక్‌సభలో వీగిపోయిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు కేంద్ర ప్రభుత్వ వైఫల్యంపై స్టాలిన్ హర్షం 'ఢిల్లీ ఓడింది.. తమిళనాడు గెలిచింది' అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ బిల్లు ప్రతులను తగలబెడుతున్న ఫొటోను షేర్ చేసిన స్టాలిన్ ఢిల్లీ అహంకారాన్ని ఓడిస్తామంటూ తీవ్ర వ్యాఖ్యలు Read full story
Fri 20:32 డీలిమిటేషన్ బిల్లుపై పాకిస్థాన్ వ్యాఖ్యలు... స్పందించిన భారత్ డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు పాక్ ప్రకటన భారత్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని స్పష్టీకరణ పరిపాలనా, శాసనపరమైన ప్రక్రియలు భారత సార్వభౌమత్వానికి సంబంధించినదని వెల్లడి Read full story
Fri 20:20 కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతులకు సమన్వయ కమిటీ ఏర్పాటు కల్నల్ పరీక్షిత్ మెహ్రా ఆధ్వర్యంలో 9 మంది సభ్యులతో కమిటీ మే 30వ తేదీలోగా పరిశీలనలు పూర్తి చేయాలన్న ప్రభుత్వం Read full story
Fri 20:10 హర్మూజ్ తెరిచినందుకు ఇరాన్ కు థాంక్స్ చెప్పిన ట్రంప్... కానీ! హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలకు ఇరాన్ అనుమతి అయితే ఇరాన్‌పై నావికా దిగ్బంధం కొనసాగుతుందని ట్రంప్ స్పష్టం లెబనాన్ కాల్పుల విరమణ నేపథ్యంలో ఇరాన్ ఈ నిర్ణయం తీసుకుంది ఇరాన్‌తో ఒప్పందం పూర్తయ్యే వరకు ఆంక్షలు ఉంటాయని తెలిపిన అమెరికా ఈ పరిణామంతో ప్రపంచ మార్కెట్లలో తగ్గిన చమురు ధరలు Read full story
Fri 19:56 మహిళా రిజర్వేషన్ చట్టం, డీలిమిటేషన్ బిల్లుకు బ్రేక్... లోక్ సభలో వీగిపోయిన రాజ్యాంగ సవరణ బిల్లు రాజ్యాంగ సవరణ బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు బిల్లుకు వ్యతిరేకంగా 230 ఓట్లు మూడింట రెండొంతుల మెజార్టీ రాకపోవడంతో వీగిపోయిన బిల్లు Read full story
Fri 19:32 గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్... టాస్ గెలిచిన కేకేఆర్ ఐపీఎల్ 2026: గుజరాత్‌పై టాస్ గెలిచిన కోల్‌కతా మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించిన కెప్టెన్ రహానే స్వేచ్ఛగా ఆడాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడి ఒక మార్పుతో బరిలోకి కేకేఆర్, మార్పుల్లేకుండా ఆడుతున్న గుజరాత్ జట్టు Read full story
Fri 19:31 మల్కాజ్‌గిరిలో 30 లక్షలమంది ఓటర్లు ఉంటే, మరోచోట తక్కువ ఉన్నారు: లోక్‌సభలో అమిత్ షా నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్యలో సమతౌల్యత లేదన్న అమిత్ షా ఉత్తర, దక్షిణాది రాష్ట్రాలు అని ముక్కలు చేసి మాట్లాడవద్దని హితవు వచ్చే ఎన్నికల్లో అమలు చేయడానికి బిల్లులు తెచ్చామన్న అమిత్ షా Read full story
Fri 19:17 అపార్ట్‌మెంట్లలో ఈవీ చార్జింగ్ పాయింట్లు తప్పనిసరి... తెలంగాణ సర్కారు కొత్త పాలసీ అపార్ట్‌మెంట్లలో ఈవీ ఛార్జింగ్ పాయింట్లు తప్పనిసరి చేసేలా కొత్త పాలసీ ఈవీల వాడకాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వ చర్యలు రాష్ట్రంలో ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరించాలని సీఎస్ ఆదేశం ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల పర్యవేక్షణకు ప్రత్యేక డాష్‌బోర్డ్ ఏర్పాటు Read full story
Fri 19:02 ద్వంద్వ పౌరసత్వం... రాహుల్ గాంధీపై కేసు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశాలు కేసు నమోదు చేసి విచారణ జరపాలని అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులు యూపీ ప్రభుత్వమే స్వయంగా ఈ కేసు దర్యాప్తు చేయాలని సూచన లేదంటే కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలన్న అలహాబాద్ హైకోర్టు Read full story