'టక్ జగదీష్' షూటింగ్ ఆగిపోయిందన్న ప్రచారంపై దర్శకుడి వివరణ
- కరోనా కారణంగా చిత్రీకరణ నిలిచిపోయిందని కథనాలు
- 'టక్ జగదీష్' ఆగిపోలేదని స్పష్టీకరణ
- 38వ రోజు షూటింగ్ కొనసాగుతోందని వెల్లడి
అయితే, 'టక్ జగదీష్' షూటింగ్ ఆగిపోలేదని, కొనసాగుతోందని ఆ చిత్ర దర్శకుడు శివ నిర్వాణ ఓ వీడియో విడుదల చేశారు. "టక్ జగదీష్ ను ఆపలేరు... 38వ రోజున సెట్స్ పై ఇలా.." అంటూ శివ ట్వీట్ చేశారు. 'టక్ జగదీష్' సెట్స్ పై శానిటైజర్ యంత్రాలతో ఎలా శుద్ధి చేస్తున్నదీ ఆ వీడియోలో చూడొచ్చు.