సీఎం జగన్ పై కేసుల విచారణ ఈ నెల 27కి వాయిదా
- సెలవులో ఉన్న సీబీఐ కోర్టు న్యాయమూర్తి
- కోర్టుకు దసరా సెలవులు
- వాయిదా నిర్ణయం వెలువరించిన ఇన్చార్జి న్యాయమూర్తి
అటు, మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి పరిధిలో ఉన్న ఈడీ కేసుపై విచారణ నవంబరు 9వ తేదీకి వాయిదా పడింది. కాగా, సీఎం జగన్ కేసులను విచారిస్తున్న సీబీఐ ప్రత్యేక కోర్టుకే ఈడీ కేసును కూడా బదలాయించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు కాగా, ఆ పిటిషన్ పై విచారణ నవంబరు 5కి వాయిదా పడింది.