దుర్గం చెరువు వంతెనపై నేడు కూడా వాహనాలకు అనుమతి
- వారాంతాల్లో బ్రిడ్జిపైకి వాహనాలకు అనుమతి నిల్
- భారీ వర్షాల కారణంగా ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు అనుమతి
- పర్యాటకులు రావొద్దని వినతి
అయితే, వారాంతాలలో వంతెనను సందర్శించకపోవడమే మంచిదని సూచించారు. నిజానికి శని, ఆదివారాల్లో బ్రిడ్జిపైకి వాహనాలను నిలిపివేసి సందర్శకులను మాత్రమే అనుమతిస్తున్నారు. అయితే, నగరంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు.