రాష్ట్రం మునిగిపోతుంటే హార్టికల్చర్ మీద సమీక్షలా?: కేసీఆర్‌పై కోదండరాం ఫైర్
- మార్నింగ్ వాకర్లతో ముచ్చటించిన కోదండరాం
- ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజాధనాన్ని దోచుకునేందుకు ప్లాన్
- ఆలోచించి ఓటు వేయాలని పిలుపు
రాష్ట్రంలో బాధ్యత రహిత, నిరంకుశ పాలన కొనసాగుతోందని తీవ్ర విమర్శలు చేశారు. ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజా ధనాన్ని దోచుకునేందుకు ప్రభుత్వం పథకం వేసిందని, డబ్బులు చెల్లించకుంటే ఆస్తులన్నీ అక్రమమేనన్నట్టు ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేధావులందరూ ఆలోచించి ఓటు వేయాలని కోదండరాం కోరారు.