హైదరాబాద్ లో మెట్రోరైల్ స్టేషన్ పిల్లర్ వద్ద కుంగిన రోడ్డు
- మూసాపేట్ మెట్రో స్టేషన్ వద్ద కుంగిన రోడ్డు
- బ్యారికేడ్లను ఏర్పాటు చేసిన మెట్రో సిబ్బంది
- భయపడాల్సిన అవసరం లేదన్న అధికారులు
దీనిపై మెట్రో అధికారులు స్పందిస్తూ... గతంలో రోడ్డును తవ్వి, అక్కడ మళ్లీ వేశారని... ఆ ప్రాంతంలోనే రోడ్డు కుంగిపోయిందని చెప్పారు. మెట్రో ట్రాక్ కోసం వేసిన పిల్లర్ చాలా లోతు నుంచి వేసిందని... రోడ్డు కుంగడం వల్ల పిల్లర్ కు నష్టం ఉండదని తెలిపారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని అన్నారు.