Corona Virus: తెలంగాణలో కొత్తగా 1,446 మందికి కరోనా నిర్ధారణ

spike of 1446 new cases in telangana
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 1,446 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో ఎనిమిది మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 1,918 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,16,238 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 1,91,269 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,241 కు చేరింది. ప్రస్తుతం 23,728 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. 19,413 మంది హోం క్వాంరంటైన్ లో చికిత్స పొందుతున్నారు.
Go Back to Shorts
Corona Virus
COVID19
Telangana

More Telugu News