రణబీర్ కపూర్, అలియా భట్ ల పెళ్లిపై అప్ డేట్!
- బయటకొచ్చిన నీతూ కపూర్ డ్యాన్స్ వీడియో
- కుమారుడి పెళ్లి కోసం డ్యాన్స్ రిహార్సల్స్ చేస్తోందంటూ వార్తలు
- ఈ ఏడాది పెళ్లి జరిగే అవకాశమే లేదన్న బంధువు
అయితే ఈ పెళ్లి వార్తలను కపూర్ ఫ్యామిలీకి చెందిన ఒక వ్యక్తి కొట్టిపారేశారు. ఈ ఏడాది పెళ్లి జరిగే అవకాశమే లేదని ఆయన తెలిపారు. రణబీర్ తండ్రి రిషి కపూర్ ఏప్రిల్ లో చనిపోయిన నేపథ్యంలో వచ్చే ఏడాది ద్వితీయార్ధంలోనే పెళ్లి ఉంటుందని చెప్పారు. రణబీర్, అలియా కూడా పెళ్లి గురించి ప్రస్తుతం ఆలోచించడం లేదని... వారి పెళ్లికి సమయం పడుతుందని తెలిపారు.