కరోనాపై యుద్ధం ఇంకా పూర్తి కాలేదు: దత్తాత్రేయ
- మోదీ జన్ ఆందోళన్ కు దత్తాత్రేయ మద్దతు
- వ్యాక్సిన్ ఇంకా రాలేదన్న విషయాన్ని గుర్తెరగాలి
- టీకా వచ్చేవరకు జాగ్రత్తగా ఉండాలని హితవు
వ్యాక్సిన్ ఇంకా రాలేదన్న విషయం గుర్తెరగాలని, టీకా వచ్చేవరకు ప్రజలు ఎంతో జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేశారు. మాస్కులు ధరించడం, చేతులు శుభ్రపరుచుకోవడం తప్పనిసరి అని పేర్కొన్నారు. పబ్లిక్ ప్లేసుల్లో మనిషికి మనిషికి మధ్య రెండు గజాల దూరం పాటించాలని దత్తాత్రేయ సూచించారు. ప్రజలు అజాగ్రత్తను దరిచేరనివ్వరాదని అన్నారు.