పాకిస్థాన్లో ప్రముఖ గాయకుడిని కాల్చి చంపిన దుండగులు
- ఇంటి బయట విద్యార్థులకు పాఠాలు చెబుతుండగా ఘటన
- బైక్పై వచ్చి కాల్పులు జరిపి పరారు
- హత్యకు గురైన సింగర్ హక్కుల కార్యకర్త తండ్రి
మహిళా హక్కుల కార్యకర్త తయ్యబా బలోచ్కు హత్యకు గురైన హనీఫ్ తండ్రి కావడం గమనార్హం. ఉగ్రవాదులతో సంబంధాలున్నాయంటూ పాకిస్థానీ భద్రతా దళాలు తరచూ బలూచ్ వాసులను నిర్బంధిస్తుండడంపై తయ్యబా తరచూ గొంతెత్తుతోంది. ఈ నేపథ్యంలో ఆమె తండ్రిని కాల్చి చంపడంపై అనుమానాలు బలపడుతున్నాయి. అయితే, ఈ హత్యకు గల కారణాలు తెలియరాలేదని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.