తెలంగాణలో కొత్తగా మరో 1,718 కరోనా కేసుల నమోదు
- మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,97,327
- 1,67,846 మంది డిశ్చార్జ్
- 24 గంటల్లో ఎనిమిది మంది మృతి
- మృతుల సంఖ్య మొత్తం 1,153
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,97,327 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 1,67,846 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,153 కు చేరింది. ప్రస్తుతం 28,328 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 285, రంగారెడ్డి జిల్లాలో 129 కేసులు నమోదయ్యాయి.
తెలంగాణలో కరోనా కేసుల పూర్తి వివరాలు..