అధికారం ఉన్నంతసేపు చంద్రబాబు చుట్టూ తిరిగారు: డొక్కా, జూపూడిపై మాజీమంత్రి జవహర్ విమర్శలు
- కులం పేరుతో ఎదగాలని చూస్తున్నారని వ్యాఖ్యలు
- దళితులపై దాడుల పట్ల ఎందుకు మాట్లాడడంలేదన్న జవహర్
- ఎందుకు మౌన మునుల్లా ఉన్నారంటూ ఆగ్రహం
డొక్కా ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే ఆయన న్యాయ పట్టాపై సందేహం వస్తోందని అన్నారు. డొక్కా ఓ లాయర్ అయివుండి ప్రభుత్వం చేపడుతున్న ప్రజావ్యతిరేక నిర్ణయాలను సమర్థిస్తూ, న్యాయవ్యవస్థను తప్పుబట్టడం సరికాదని హితవు పలికారు.