ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • దళిత యువకుడు అజయ్‌ని కొట్టి చంపేశారు: నారా లోకేశ్
    Fri 12:55

    దళిత యువకుడు అజయ్‌ని కొట్టి చంపేశారు: నారా లోకేశ్

    • అనారోగ్యంతో చనిపోయాడని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు
    • దళితులపై జగన్ గారి దమనకాండ పరాకాష్ఠకు చేరింది
    • వాస్తవాలు బయట పడతాయనే భయం
    • కుటుంబ సభ్యులు నోరువిప్పడానికి లేదని బెదిరించారు
    Read full story
  • విజయ్ ప్రమాణ స్వీకారానికి రాహుల్ గాంధీ
    Sun 08:30

    విజయ్ ప్రమాణ స్వీకారానికి రాహుల్ గాంధీ

    • తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం నేడే
    • కాంగ్రెస్, ఇతర పార్టీల మద్దతుతో విజయ్ ప్రభుత్వం ఏర్పాటు
    • మొత్తం 120 మంది ఎమ్మెల్యేల మద్దతుతో కొలువుదీరనున్న సర్కార్
    Read full story
  • మైనర్ బాలిక అత్యాచారం కేసులో పాస్టర్ అరెస్టు
    Sun 08:29

    మైనర్ బాలిక అత్యాచారం కేసులో పాస్టర్ అరెస్టు

    • ఏలూరు జిల్లాలో ఘటన
    • నిందితుడైన పాస్టర్ రాంబాబును అరెస్ట్ చేసిన పోలీసులు
    • గర్భస్రావం మాత్రలతో బాలికకు తీవ్ర రక్తస్రావం
    • పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు
    • విషయాన్ని సుమోటోగా స్వీకరించిన బాలల హక్కుల కమిషన్
    Read full story
  • విజయ్ వద్దే హోం.. 9 మంది మంత్రులతో తొలి కేబినెట్!
    Sun 08:12

    విజయ్ వద్దే హోం.. 9 మంది మంత్రులతో తొలి కేబినెట్!

    • తమిళనాడు ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణం చేయనున్న విజయ్
    • కాంగ్రెస్, ఇతర పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న టీవీకే
    • సీనియర్ నేత సెంగొట్టయ్యన్‌కు పబ్లిక్ వర్క్స్ శాఖ దక్కే సూచన
    Read full story
  • విజయ్ ప్రమాణ స్వీకారం ఆలస్యమవుతోందని.. నిప్పంటించుకున్న టీవీకే కార్యకర్త
    Sun 08:00

    విజయ్ ప్రమాణ స్వీకారం ఆలస్యమవుతోందని.. నిప్పంటించుకున్న టీవీకే కార్యకర్త

    • విజయ్‌ను సీఎంగా చూడలేకపోతున్నానని మనస్తాపం
    • తిరునల్వేలిలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన 40 ఏళ్ల వ్యక్తి
    • వీడిన ఉత్కంఠ.. నేడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం
    Read full story
  • లండన్‌ రాయల్ ఆల్బర్ట్ వార్డు కౌన్సిలర్‌గా భూపాలపల్లి యువతి పూజిత
    Sun 07:44

    లండన్‌ రాయల్ ఆల్బర్ట్ వార్డు కౌన్సిలర్‌గా భూపాలపల్లి యువతి పూజిత

    • ప్రతిపక్ష 'ది గ్రీన్ పార్టీ' తరపున విజయం సాధించిన యువతి
    • ఉన్నత విద్య కోసం లండన్ వెళ్లి అక్కడే రాజకీయాల్లోకి ప్రవేశం
    • నాలుగేళ్ల పాటు పదవిలో కొనసాగనున్న పూజిత
    Read full story
  • తమిళనాడు ఓ కొలిక్కి వచ్చింది... ఇక కేరళ సీఎం ఎవరు?
    Sun 07:37

    తమిళనాడు ఓ కొలిక్కి వచ్చింది... ఇక కేరళ సీఎం ఎవరు?

    • కేరళ సీఎం ఎంపికపై వీడని సందిగ్ధత
    • ఢిల్లీలో జరిగిన కీలక సమావేశంలోనూ వెలువడని తుది నిర్ణయం
    • సీఎం పదవి కోసం సతీశన్, వేణుగోపాల్, చెన్నితల మధ్య తీవ్ర పోటీ
    • అధిష్ఠానమే తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపిన ఏఐసీసీ
    Read full story
  • బాలికపై లైంగిక వేధింపులు.. కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు
    Sun 07:29

    బాలికపై లైంగిక వేధింపులు.. కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు

    • హైదరాబాద్‌లోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు
    • బాలిక, ఆమె కుటుంబం తనను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారంటూ భగీరథ్ ఎదురు ఫిర్యాదు
    • ఇది తనపై జరుగుతున్న రాజకీయ కుట్ర అని ఆరోపించిన బండి సంజయ్
    • ఈ వ్యవహారంపై బీఆర్ఎస్, బీజేపీ మధ్య మొదలైన మాటల యుద్ధం
    • రెండు వర్గాల ఫిర్యాదులతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
    Read full story
  • నేడు తెలంగాణలో మోదీ పర్యటన.. రేవంత్ రెడ్డికి ఆహ్వానం
    Sun 07:19

    నేడు తెలంగాణలో మోదీ పర్యటన.. రేవంత్ రెడ్డికి ఆహ్వానం

    • ఆదివారం హైదరాబాద్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరు కావాలని పిలుపు
    • హెచ్‌ఐసీసీ నుంచి వర్చువల్‌గా పలు ప్రాజెక్టులను ప్రారంభించనున్న ప్రధాని
    • కాకతీయ టెక్స్‌టైల్ పార్క్, జాతీయ రహదారుల పనులకు శ్రీకారం
    Read full story
  • హైదరాబాద్‌లో చంద్రబాబు, పవన్ నివాసాలకు మోదీ!
    Sun 06:48

    హైదరాబాద్‌లో చంద్రబాబు, పవన్ నివాసాలకు మోదీ!

    • నేడు హైదరాబాద్‌కు రానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
    • చంద్రబాబు, పవన్ కల్యాణ్ నివాసాలకు వెళ్లి భేటీకానున్న ప్రధాని
    • రూ.9,377 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం
    • పరేడ్ గ్రౌండ్స్‌లో బీజేపీ భారీ బహిరంగ సభలో ప్రసంగం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV