ట్రంప్ ముఖ్య సలహాదారు హోప్ హిక్స్ కు కరోనా!
- అస్వస్థతకు గురి కావడంతో పరీక్షలు
- ట్రంప్ తన ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకుంటున్నారు
- ఓ ప్రకటనలో వైట్ హౌస్
హోప్ హిక్స్ కు కరోనా సోకడంపై వైట్ హౌస్ స్పందిస్తూ, "అధ్యక్షుడు ట్రంప్ తన ఆరోగ్యం, భద్రతతో పాటు తనకు మద్దతుగా నిలిచే వారందరి ఆరోగ్యం, అందరు అమెరికన్ల ఆరోగ్యంపై అన్ని రకాల చర్యలూ తీసుకుంటున్నారు" అని పేర్కొంది. కరోనా వ్యాపించకుండా, అన్ని రకాల జాగ్రత్తలనూ అమలు చేస్తున్నారని వెల్లడించింది.