'మందు భామ'ను కిందపడకుండా పట్టుకున్న పెంపుడు కుక్క!
- పెంపుడు శునకం విశ్వాస ప్రదర్శన
- మద్యం మత్తులో ఉగిపోయిన యజమానురాలు
- ముందు కాళ్లతో బెడ్ పై కూర్చోబెట్టిన శునకం
ఆమె ఏ క్షణమైనా కిందపడే ప్రమాదం ఉండడంతో పెంపుడు కుక్క జాక్స్ వెంటనే స్పందించింది. ఆమెను తన ముంగాళ్లతో బెడ్ పై కూర్చోబెట్టి, కిందపడే ప్రమాదం నుంచి కాపాడింది. ఈ వీడియో క్లిప్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఓ మనిషి తరహాలో కుక్క స్పందించిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది.