-
సైబర్ నేరగాళ్లు వాట్సాప్ ద్వారా టార్గెట్ చేస్తున్నారు...ఖాతాదార్లను అప్రమత్తం చేసిన ఎస్బీఐ
- లాటరీ కాల్స్ తో జాగ్రత్తగా ఉండాలన్న ఎస్బీఐ
- సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకోవద్దంటూ సూచన
- తాము లాటరీ స్కీములు అమలు చేయడంలేదని వెల్లడి
-
ట్విట్టర్ డీల్ వివాదం... ఎలాన్ మస్క్‌కు కోర్టులో ఎదురుదెబ్బ
- ట్విట్టర్ కొనుగోలు కేసులో ఎలాన్ మస్క్‌ను తప్పుబట్టిన కోర్టు
- పెట్టుబడిదారులను ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టించారని ఫెడరల్ జ్యూరీ ఏకగ్రీవ తీర్పు
- 2022లో ట్వీట్లతో షేర్ల ధరలను ప్రభావితం చేశారని నిర్ధారణ
- నష్టపోయిన ఇన్వెస్టర్లకు భారీగా నష్టపరిహారం లభించే అవకాశం
-
నిధుల దుర్వినియోగం.. అమెరికాలో దోషిగా తేలిన భారత సంతతి జడ్జి జార్జ్
- ఫోర్ట్ బెండ్ కౌంటీ న్యాయమూర్తిగా పనిచేస్తున్న కేపీ జార్జ్
- ప్రచార నిధులను వ్యక్తిగత అవసరాలకు దుర్వినియోగం చేశారని ఆరోపణలు
- కోర్టు గది నుంచి అదుపులోకి తీసుకున్నఅధికారులు
-
కేంద్రమంత్రి అమిత్ షాకు రాజాసింగ్ లేఖ
- తనకు, తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందంటూ లేఖ
- తాను పలుమార్లు లేఖ రాశానని వెల్లడి
- భద్రత కల్పించాలని లేఖలో కోరిన రాజాసింగ్
-
ఇరాన్‌లోని నతాంజ్ అణుక్షేత్రంపై దాడిని ఖండించిన రష్యా
- ఇరాన్‌లోని నతాంజ్ అణు కేంద్రంపై వైమానిక దాడులు
- ఈ దాడులను తీవ్రంగా ఖండించిన రష్యా
- మధ్యప్రాచ్యంలో పెను విపత్తు తప్పదని హెచ్చరిక
- దాడితో తమకు సంబంధం లేదని స్పష్టం చేసిన ఇజ్రాయెల్
- ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన అంతర్జాతీయ అణుశక్తి సంస్థ
-
తండ్రి అండతో కొత్త జీవితంలోకి... జెండర్ సర్జరీ చేయించుకున్న అనయా బంగర్
- విజయవంతంగా జెండర్ అఫర్మింగ్ సర్జరీ చేయించుకున్న అనయా బంగర్
- తండ్రి సంజయ్ బంగర్ పూర్తి మద్దతుపై భావోద్వేగ పోస్ట్
- సర్జరీ ఖర్చు మొత్తం భరించిన తండ్రి సంజయ్
- మహిళల క్రికెట్‌లో ఆడేందుకు సిద్ధమవుతున్న అనయా
-
ఝార్ఖండ్‌లో రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు కలకలం
- సువర్ణరేఖ నదిలో ఇసుక తవ్వకాల్లో బయటపడిన భారీ బాంబు
- బాంబు బరువు సుమారు 227 కిలోలుగా అంచనా
- ఇది అమెరికా తయారీ బాంబుగా గుర్తింపు
- నిర్వీర్యం చేసేందుకు సైన్యం సాయం కోరిన పోలీసులు
-
విమాన ప్రయాణికులపై యుద్ధ ప్రభావం పడనివ్వం: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
- విమాన ఇంధనం ధరల భారాన్ని బదిలీ చేయబోవడంలేదని రామ్మోహన్ నాయుడు స్పష్టం
- విమానాల్లో 60 శాతం సీట్లను ఉచితంగా ఎంచుకునే వెసులుబాటు
- ప్రయాణికుల హక్కులు, పరిహారంపై ప్రాంతీయ భాషల్లో ప్రచారం
- క్రీడా పరికరాలు, పెంపుడు జంతువుల తరలింపుపై కొత్త మార్గదర్శకాలు
-
ఎల్పీజీ కేటాయింపు పెంచుతున్నాం... హోటళ్లకు ఇవ్వండి: రాష్ట్రాలకు కేంద్రం లేఖ
- వాణిజ్య ఎల్పీజీ సిలిండర్లలో అదనంగా 20 శాతం కేటాయించేందుకు ఆమోదం
- హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలు, పారిశ్రామిక క్యాంటీన్లకు ప్రాధాన్యం ఇవ్వాలన్న కేంద్రం
- రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పెట్రోలియం శాఖ కార్యదర్శి లేఖ
-
రంజాన్ వేళ చిన్ననాటి స్నేహితుడ్ని కలిసిన కేసీఆర్
- నేడు ఘనంగా ఈద్ ఉల్ ఫితర్
- కేసీఆర్ ను కలిసిన మహ్మద్ జహంగీర్, మహ్మద్ జుబేర్ తదితరులు
- వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్