-
ఐరాస సమావేశంలో కశ్మీర్‌పై పాక్ వ్యాఖ్యలు.. తిప్పికొట్టిన భారత్
- ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని సమస్య కశ్మీర్ అన్న పాక్
- పాక్‌కు నిరాధార ఆరోపణలు చేయడం అలవాటైందన్న భారత్
- దేశాభివృద్ధి కోసం పాక్ లక్ష్యాలు నిర్దేశించుకోవాలని హితవు
-
మూడేళ్లుగా వరల్డ్ బ్యాంకు 'రెడ్' కేటగిరీలో బంగ్లాదేశ్... కారణం ఇదే!
- ఆహార ద్రవ్యోల్బణంలో 'రెడ్' కేటగిరీ నుంచి బయటపడని బంగ్లాదేశ్
- ఇప్పటికీ ఇదే పరిస్థితి కొనసాగుతోందని ప్రపంచ బ్యాంకు నివేదిక
- ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో బంగ్లా విఫలమైందని నిపుణుల విశ్లేషణ
- పెరిగిన ధరలతో పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు
- ఫిబ్రవరిలో ఆహార ద్రవ్యోల్బణం 13 నెలల గరిష్ఠానికి చేరినట్లు అధికారిక గణాంకాలు
-
ట్రంప్ ఫోన్ చేశారు.. శాంతి దిశగా చేపట్టే చర్యలకు భారత్ సహకరిస్తుందని చెప్పాను: మోదీ ట్వీట్
- పశ్చిమాసియా పరిస్థితులపై చర్చ జరిపినట్లు వెల్లడి
- ఉద్రిక్తతలు తగ్గించి, శాంతిని పునరుద్ధరించడానికి భారత్ మద్దతు ఇస్తుందని ప్రకటన
- హర్మూజ్ జలసంధిని తెరిచి ఉంచడం ప్రపంచ దేశాలకు అవసరమన్న మోదీ
-
ఆ సబ్జెక్ట్ గురించి మంత్రి నారా లోకేశ్ గారికి విజ్ఞప్తి చేశాను: నారా భువనేశ్వరి
- కుప్పం విలువల బడి కార్యక్రమంలో పాల్గొన్న నారా భువనేశ్వరి
- నాన్న వీధిదీపాల కింద చదివారు, చంద్రబాబు కిలోమీటర్లు నడిచారని వెల్లడి
- పిల్లలకు సెల్ ఫోన్లు అధికంగా ఇవ్వొద్దు, టెక్నాలజీ అవసరానికే వాడాలని సూచన
- అహంభావం వద్దు, తల్లిదండ్రులను గౌరవించాలని విద్యార్థులకు హితవు
-
టీబీ చికిత్సలో ఆయుర్వేదం... భారత్ కీలక ముందడుగు
- టీబీ చికిత్సలో ఆయుర్వేదంపై ప్రపంచంలోనే తొలి క్లినికల్ స్టడీ
- బయోటెక్నాలజీ, ఆయుష్ మంత్రిత్వ శాఖల సంయుక్త అధ్యయనం
- కొత్తగా గుర్తించిన 1,250 మంది టీబీ రోగులపై పరిశోధనలు
- రోగుల శరీర బరువు, పోషకాహారం, జీవన నాణ్యతపై అధ్యయనం
- క్షయ నిర్మూలనే లక్ష్యంగా వినూత్న ప్రయత్నమన్న కేంద్రం
-
పురుషులకూ ఉచిత బస్సు ప్రయాణం: అన్నాడీఎంకే మేనిఫెస్టో విడుదల
- రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి ఉచితంగా ఫ్రిజ్‌లు ఇస్తామని హామీ
- మహిళా ఉద్యోగులకు రాయితీతో ద్విచక్ర వాహనాలు అందిస్తామని ప్రకటన
- విద్యా రుణాలు మాఫీ చేస్తామని హామీ
-
ఎవరీ కల్ సోమానీ..? రాజస్థాన్ రాయల్స్ కొత్త యాజమాన్యంలో హేమాహేమీలు!
- ఐపీఎల్ చరిత్రలోనే రికార్డు ధరకు అమ్ముడైన రాజస్థాన్ రాయల్స్
- రూ.13,500 కోట్లకు జట్టును కొనుగోలు చేసిన అమెరికా కన్సార్టియం
- టెక్ పారిశ్రామికవేత్త కల్ సోమానీ నేతృత్వంలో ఈ భారీ డీల్
- సోమానీ వెనుక వాల్‌మార్ట్, ఫోర్డ్ కంపెనీల వారసులు
- 2026 ఐపీఎల్ తర్వాత అమల్లోకి రానున్న కొత్త యాజమాన్యం
-
సపోటాపండులో ఎలుకల మందు పెట్టి రెండేళ్ల కూతురును చంపిన తండ్రి
- యాదాద్రి జిల్లా, సంస్థాన్ నారాయణపురంలో దారుణం
- కుటుంబ కలహాలతో వేర్వేరుగా ఉంటున్నరవి, స్వాతి
- తండ్రి వద్ద పెద్దకూతురు, తల్లివద్ద చిన్నకూతురు
- పెద్దకూతురును కూడా తన వద్దకు పంపించాలని పోలీసులకు తల్లి ఫిర్యాదు
- అంతలోనే సపోటా పండులో మందుపెట్టి చంపిన తండ్రి
-
విద్యుత్ భారం పడకుండా అప్పులు తీర్చాలి: సీఎం చంద్రబాబు
- ఇంధన శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ప్రజలపై భారం వేయకుండా డిస్కంల అప్పులు తీర్చాలని దిశానిర్దేశం
- విద్యుత్ కొనుగోలు ధరను యూనిట్‌కు రూ.4కు తగ్గించాలని సూచన
- ఇంధన రంగంలో ఆవిష్కరణల కోసం ప్రత్యేక ఇంక్యుబేషన్ ఫండ్
- రాష్ట్రంలో ఎనర్జీ యూనివర్సిటీ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు ఆదేశం
-
13 ఏళ్లు కోమాలో ఉండి... తుది శ్వాస విడిచిన హరీశ్ రాణా
- 2013లో హాస్టల్ భవనం పై నుంచి పడిన హరీశ్ రాణా
- నాటి నుంచి కోమాలోనే హరీశ్ రాణా
- చికిత్స చేయించిన ఫలితం లేకపోవడంతో కారుణ్య మరణం కోసం దరఖాస్తు