Mon 18:50 మంత్రి కేటీఆర్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన సుమేధ తల్లిదండ్రులు నాలాలో పడి మృతిచెందిన చిన్నారి సుమేధ నేరేడ్ మెట్ పోలీసులను ఆశ్రయించిన సుమేధ తల్లిదండ్రులు 304 సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని పోలీసులకు విజ్ఞప్తి Read full story
Sat 23:06 ‘గాయపడ్డ సింహం’ ట్రైలర్ మైండ్ బ్లోయింగ్.. సమ్మర్ బ్లాక్‌బస్టర్ కావాలి: దుల్కర్ సల్మాన్ తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రలో కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వంలో చిత్రం అమెరికా వెళ్లాలనుకునే యువకుడి కథతో డార్క్ హ్యూమర్ ఎంటర్టయినర్ మే 1న గ్రాండ్ రిలీజ్ నేడు ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ముఖ్య అతిథిగా విచ్చేసిన దుల్కర్ సల్మాన్ Read full story
Sat 22:49 తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. 13 మందికి స్థానచలనం హైదరాబాద్ కలెక్టర్‌గా ఉన్న హరిచందన బదిలీ ఢిల్లీ తెలంగాణ భవన్ స్పెషల్ ఆఫీసర్‌గా సంజయ్ కుమార్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు మారిన దాన కిషోర్ ఖమ్మం, నిర్మల్, సంగారెడ్డి కలెక్టర్లకు స్థానచలనం Read full story
Sat 22:39 ఏపీ హైకోర్టు నూతన సీజేగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం... చంద్రబాబు శుభాకాంక్షలు ఏపీ హైకోర్టు నూతన సీజేగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం హైకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా నియామకం రాజ్‌భవన్‌లో ఆమెతో ప్రమాణం చేయించిన గవర్నర్ అబ్దుల్ నజీర్ సీజేగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ గిల్‌ను అభినందించిన సీఎం చంద్రబాబు Read full story
Sat 22:22 ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్’గా చంద్రబాబు.. ఏపీకి దక్కిన గౌరవమన్న మంత్రులు సీఎం చంద్రబాబుకు 'బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్' పురస్కారం ఎకనామిక్ టైమ్స్ అవార్డ్స్‌లో ప్రతిష్ఠాత్మక గౌరవం ఇది ఏపీకి దక్కిన గౌరవమన్న మంత్రులు సీఎం సంస్కరణలు, దార్శనికతకు గుర్తింపు అని హర్షం Read full story
Sat 22:04 జిమ్‌లో అతిగా శ్రమిస్తే ఈ ప్రమాదం కూడా ఉంటుందట! మితిమీరి జిమ్ చేయడం వల్ల పక్షవాతం, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం బరువులు ఎత్తేటప్పుడు శ్వాస బిగపట్టడం వల్ల రక్తపోటు పెరగడం ఒక కారణం శరీరానికి విశ్రాంతి ఇవ్వకపోవడం వల్ల ఓవర్‌ట్రైనింగ్ సిండ్రోమ్ సమస్య సమతుల్య వ్యాయామం, సరైన పోషకాహారం, నిద్ర అవసరమని వైద్యుల సూచన Read full story
Sat 21:43 36 బంతుల్లో సూర్యవంశీ సెంచరీ.. సన్‌రైజర్స్ ముందు కొండంత లక్ష్యం జైపూర్‌లో వైభవ్ సూర్యవంశీ విధ్వంసక సెంచరీ 37 బంతుల్లో 12 సిక్సర్లతో 103 పరుగులు హాఫ్ సెంచరీతో రాణించిన ధ్రువ్ జురెల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ ముందు 229 పరుగుల భారీ లక్ష్యం టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ Read full story
Sat 21:23 నాకు మరో అవకాశం దక్కడం నా అదృష్టం: ముంబైలో సీఎం చంద్రబాబు ముంబైలో ‘బెస్ట్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్-2025’ అవార్డు అందుకున్న సీఎం చంద్రబాబు సైబరాబాద్ తర్వాత అమరావతి రూపంలో మరో నగరాన్ని నిర్మించే అవకాశం దక్కిందని వెల్లడి హైదరాబాద్‌ను మించిన నగరంగా, ఫ్యూచర్ సిటీగా అమరావతిని తీర్చిదిద్దుతామని స్పష్టీకరణ మోదీ ఒక రిఫార్మర్, పెర్ఫార్మర్, విన్నర్ అని ప్రశంస గ్రీన్ ఎనర్జీ, ఏఐ, జనాభా నిర్వహణ వంటి భవిష్యత్ ప్రణాళికలను వివరించిన చంద్రబాబు Read full story
Sat 21:12 యూట్యూబర్ ముసుగులో హంతకుడు... 31 ఏళ్ల నాటి హత్య కేసులో అరెస్ట్ యూట్యూబర్ సలీం వాస్తిక్‌పై ఇటీవల దాడి దాడి ఘటనతో వెలుగులోకి వచ్చిన 31 ఏళ్ల నాటి హత్య కేసు బాలుడి కిడ్నాప్, హత్య కేసులో దోషిగా తేలిన సలీం దశాబ్దాలుగా పరారీలో ఉంటూ యూట్యూబర్‌గా కొత్త జీవితం ప్రస్తుతం అరెస్ట్ చేసి జైలుకు తరలించిన ఢిల్లీ పోలీసులు Read full story
Sat 20:53 సోమనాథ్ ఛటర్జీలా ఉంటారా? కర్ణుడిలా మిగిలిపోతారా?.. మోషేన్ రాజుకు అశోక్ బాబు సూటి ప్రశ్న చైర్మన్ రాజకీయ దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారన్న అశోక్ బాబు జరిమానా ఎదుర్కొన్న తొలి చైర్మన్‌గా మోషేన్ రాజు నిలిచారని విమర్శ చైర్మన్ పదవి ధర్మాన్ని సోమనాథ్ ఛటర్జీలా కాపాడాలి కానీ, కర్ణుడిలా మిగిలిపోవద్దని హితవు వైసీపీకి విధేయత చూపాలనుకుంటే పదవికి రాజీనామా చేయాలని సూచన రాజీనామాకు కారణాలు సహేతుకంగా లేవంటూ తిరస్కరించడం చట్ట విరుద్ధమని వెల్లడి Read full story