Thu 10:02 ఎన్టీఆర్ పాటకు మళ్లీ దుమ్మురేపిన జపాన్ జంట.. హల్‌చల్ చేస్తున్న వీడియో! గతంలో పలు పాటలకు స్టెప్పులేసిన జపాన్ జంట ఎన్టీఆర్ అభిమానులకు దగ్గరవుతున్న వైనం డ్యాన్స్ కోసం పడిన కష్టానికి సంబంధించి మరో వీడియో పోస్ట్ Read full story
Sat 12:04 వాషింగ్టన్‌లో భారత చరిత్ర వైభవం.. 11 వేల ఏళ్ల సంస్కృతికి శాశ్వత మ్యూజియం అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో 'ఇండియా హెరిటేజ్ సెంటర్' ఏర్పాటుకు ప్రణాళిక 11 వేల ఏళ్ల భారత నాగరికత, చరిత్రను ప్రపంచానికి చాటిచెప్పడమే లక్ష్యం ప్రవాస భారతీయుడు డాక్టర్ అమితాబ్ శర్మ నేతృత్వంలో రూ.115 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్ట్ అత్యాధునిక వర్చువల్ రియాలిటీ టెక్నాలజీతో 10 గ్యాలరీలలో ప్రదర్శనలు భారత చరిత్రపై ఉన్న అపోహలను తొలగించి, అసలైన వాస్తవాలు చూపించాలన్నదే ఉద్దేశం Read full story
Sat 12:01 సింగరేణిపై వ్యాఖ్యలు.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్ సింగరేణిపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో కేసు నమోదు చేసిన పోలీసులు డీజీపీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులు సింగరేణి ఆస్తులు తగులబెట్టాలంటూ బాల్క సుమన్ మాట్లాడిన వీడియో వైరల్ Read full story
Sat 11:59 నెల రోజులు షుగర్ మానేస్తే ఎంత బరువు తగ్గుతారో తెలుసా? ఆరంభంలో తగ్గేది కేవలం నీటి బరువే తీపి తినాలనే కోరికలు క్రమంగా తగ్గుతాయి రోజంతా స్థిరమైన శక్తి, ఏకాగ్రత పెరుగుతాయి పండ్లలోని సహజ చక్కెరలు ఆరోగ్యానికి మంచివి చిన్న మార్పులతోనే ఆరోగ్యకరమైన జీవనశైలి సాధ్యం. Read full story
Sat 11:56 చిన్న పిల్లాడిపై ఇలాంటి బౌలింగా?.. వైభవ్‌పై 'బాడీలైన్' బౌలింగ్‌పై విమర్శలు! వైభవ్‌ను కట్టడి చేసేందుకు రబడ, సిరాజ్ అతడి శరీరాన్ని లక్ష్యంగా చేసుకుని బౌలింగ్ గుజరాత్ బౌలర్లు అనుసరించిన వ్యూహంపై విమర్శలు వైభవ్‌పై బాడీలైన్ బౌలింగ్‌ను తప్పుబట్టిన మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ నాలోని తండ్రి దీన్ని అంగీకరించడం లేదంటూ వ్యాఖ్య Read full story
Sat 11:41 ఇండిగో విమానంలో సాంకేతిక లోపం.. శంషాబాద్‌లో అత్యవసర ల్యాండింగ్ బెంగళూరు నుంచి నాగపూర్ వెళుతున్న ఇండిగో విమానం విమానంలో సమస్యను గుర్తించి అధికారులకు సమాచారమిచ్చిన పైలట్ విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో ఊపిరిపీల్చుకున్న ప్రయాణికులు Read full story
Sat 11:38 అందరికీ నచ్చాల్సిన పనిలేదు.. మా కష్టాన్ని గుర్తించండి: ఆన్‌లైన్ ట్రోల్స్‌పై చరణ్ కూల్ రియాక్షన్ సినిమాలు విడుదల కాకముందే నెగిటివ్ తీర్పులు ఇవ్వడంపై స్పందించిన చెర్రీ నా నియంత్రణలో లేని విషయాలపై మాట్లాడనన్న రామ్ చరణ్ ప్రతి ఒక్కరికీ మా పని నచ్చకపోయినా, మా శ్రమను గుర్తిస్తే చాలని వ్యాఖ్య బుచ్చిబాబు సానా దర్శకత్వంలో చరణ్ నటించిన 'పెద్ది' జూన్ 4న విడుదల Read full story
Sat 11:34 రణ్‌వీర్ సింగ్‌పై నిషేధం.. తీవ్రంగా స్పందించిన రామ్ గోపాల్ వర్మ రణ్‌వీర్ సింగ్‌పై మూడేళ్ల నిషేధం విధించిన ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ ఈ ఫెడరేషన్ అనేది ఎలాంటి కోర్టు లేదా ప్రభుత్వ నియంత్రణ సంస్థ కాదన్న వర్మ రణ్‌వీర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే కిలోమీటర్ పొడవున నిర్మాతలు క్యూ కడతారని వ్యాఖ్య Read full story
Sat 11:32 వైభవ్ సూర్యవంశీ విధ్వంసక ఇన్నింగ్స్‌కు అమితాబ్ ఫిదా.. ఆసక్తికర పోస్టు ఐపీఎల్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై అమితాబ్ ప్రశంసలు ఆ వయసులో గోళీలు, గిల్లీదండ కూడా సరిగా ఆడలేదంటూ పోస్ట్ క్వాలిఫయర్‌లో 47 బంతుల్లో 96 పరుగులతో చెలరేగిన 15 ఏళ్ల వైభవ్ వైభవ్ ఇన్నింగ్స్‌పై సోషల్ మీడియాలో అభిమానుల నుంచి భారీ మద్దతు Read full story
Sat 11:30 మరో ఆపరేషన్ సిందూర్‌కు సైన్యం సిద్ధం.. ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు త్రివిధ దళాల మధ్య సమన్వయం పెంపు ఆధునిక యుద్ధ తంత్రంపై ప్రత్యేక దృష్టి సరిహద్దుల్లో నిరంతర నిఘా ఏర్పాటు సైనికులు, పౌరుల రక్షణకు ప్రాధాన్యం అధికారిక సమాచారాన్నే నమ్మాలని ప్రజలకు పిలుపు Read full story