Tue 16:52 హీరోయిన్ రియా చక్రవర్తికి బెయిల్ ఇవ్వలేను.. కారణం ఇదే: ముంబై కోర్టు జడ్జి డ్రగ్స్ ట్రాఫికింగ్ లో రియా ఉంది విచారణలో రియా కొందరి పేర్లను వెల్లడించింది ఆమె బయటకు వెళ్తే.. అందరూ కలిసి సాక్ష్యాలను నాశనం చేస్తారు Read full story
Fri 18:33 ఎన్టీఆర్ అవార్డు నగదును విరాళంగా ప్రకటించిన మెగాస్టార్ నేడు రామ్ చరణ్ పుట్టినరోజు ఎన్టీఆర్ అవార్డుతో వచ్చిన రూ. 10 లక్షలను సేవా సంస్థలకు అందించిన చిరంజీవి 30 మంది వృద్ధులకు విందు భోజనం ఏర్పాటు చేసిన మెగాస్టార్ Read full story
Fri 18:28 హిందూ పండుగలకు అనుమతులివ్వడం లేదు: బీజేపీ ఎమ్మెల్యే ఆగ్రహం కోర్టులకు వెళ్లి అనుమతులు తెచ్చుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయని ఆవేదన తెలంగాణ వ్యాప్తంగా హిందువులపై దాడులు జరుగుతున్నాయని ఆరోపణ అయినా ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదన్న మహేశ్వర్ రెడ్డి Read full story
Fri 18:24 కఠిన సమయాల్లోనే నాయకత్వ పటిమ తెలుస్తుంది: ప్రధాని మోదీపై చంద్రబాబు ప్రశంసలు పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గింపు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించిన సీఎం చంద్రబాబు ప్రధాని మోదీ నాయకత్వంపై ప్రశంసల వర్షం సామాన్యుడికి మేలు చేసే నిర్ణయమన్న ముఖ్యమంత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్‌ను రీపోస్ట్ చేసిన చంద్రబాబు Read full story
Fri 18:15 నాగశౌర్య 'బ్యాడ్ బాయ్ కార్తీక్' వచ్చేస్తున్నాడు.. రిలీజ్ డేట్ ఫిక్స్ ఏప్రిల్ 17న నాగశౌర్య 'బ్యాడ్ బాయ్ కార్తీక్' విడుదల యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రానున్న సినిమా టీజర్‌తో భారీగా పెరిగిన అంచనాలు ఈ చిత్రంతో టాలీవుడ్‌లో హారిస్ జయరాజ్ రీఎంట్రీ Read full story
Fri 18:04 క్షిపణిపై "భారత ప్రజలకు కృతజ్ఞతలు" అంటూ రాసి ఇజ్రాయెల్ పై ప్రయోగించిన ఇరాన్ ఇజ్రాయెల్, అమెరికా దాడులను ఖండిస్తూ ఇరాన్‌కు సంఘీభావం తెలిపిన దేశాలకు టెహ్రాన్ కృతజ్ఞతలు భారత్‌తో పాటు జర్మనీ, పాకిస్థాన్, స్పెయిన్ దేశాలకు ధన్యవాదాలు తెలిపిన ఇరాన్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ Read full story
Fri 18:00 నాపై హత్యాయత్నం జరిగింది: రఘురామకృష్ణరాజు ఆకివీడులో రామాలయం వద్ద రఘురామపై దాడికి యత్నం ఇది ముందస్తుగా ప్లాన్ చేసిన హత్యాయత్నం అన్న రఘురామ వేరే మతం ముసుగులో ఉన్నవారు దాడి చేశారని ఆరోపణ Read full story
Fri 17:47 పెట్రోల్, డీజిల్‌పై సుంకాల తగ్గింపు.. ప్రధాని మోదీకి మంత్రి లోకేశ్ ధన్యవాదాలు పెట్రోల్‌పై రూ.10, డీజిల్‌పై పూర్తిగా ఎక్సైజ్ సుంకం రద్దు సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఊరటనిచ్చే నిర్ణయమన్న లోకేశ్ ఇది ప్రజా సంక్షేమ ప్రభుత్వమని ఎన్డీఏ నిరూపించుకుందని ప్రశంస Read full story
Fri 17:41 పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ క్రెడిట్ కొట్టేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది: కాసు మహేశ్ జగన్ చొరవతోనే ఈ ప్రాజెక్టు వచ్చిందన్న కాసు మహేశ్ వైసీపీ హయాంలోనే కాలేజీ పనులు 60 శాతం పూర్తయ్యాయని వెల్లడి యరపతినేనికి ఈ కాలేజీపై కనీస అవగాహన లేదని విమర్శ Read full story
Fri 17:35 హర్మూజ్‌లో తీవ్ర ఉద్రిక్తత... చమురు ట్యాంకర్‌ను ధ్వంసం చేసిన ఇరాన్... వీడియో వైరల్! హర్మూజ్ జలసంధిలో ఆయిల్ ట్యాంకర్‌పై ఐఆర్జీసీ దాడి అనుమతి లేకుండా ప్రవేశించడంతో క్షిపణులతో దాడి దాడికి గురైంది పాకిస్థాన్ నౌక అని కథనాలు ఇప్పటికే గల్ఫ్‌లో నిలిచిపోయిన 85కి పైగా నౌకలు ప్రపంచవ్యాప్తంగా 100 డాలర్లు దాటిన ముడి చమురు ధరలు Read full story