01 Mon 15:49 అంతా బాగుంటే అసెంబ్లీ సమావేశాలు ఎందుకు?... సొంత డబ్బాలు కొట్టుకోవడానికా?: సీతక్క ఆగ్రహం అసెంబ్లీలో సీతక్క ప్రసంగం అంతా బాగుంది అని చెప్పుకోవడానికి వేరే వేదికలున్నాయని వెల్లడి సమస్యల గురించి మాట్లాడ్డానికే అసెంబ్లీ ఉందని స్పష్టీకరణ
02 Sat 06:10 క్లైమాక్స్‌కు 'భోగి'.. భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో చివరి అంకానికి శ్రీకారం శర్వానంద్ 'భోగి' సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ ప్రారంభం హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో 20 రోజుల పాటు షూటింగ్ రిస్క్‌తో కూడిన స్టంట్లను స్వయంగా చేస్తున్న శర్వానంద్ 1960ల నేపథ్యంలో సాగే పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఇది ఆగస్టు 28న పాన్ ఇండియా స్థాయిలో సినిమా విడుదల
03 Sat 06:02 విమాన ప్రయాణం తర్వాత చర్మం పొడిబారుతోందా? కారణాలు ఇవే క్యాబిన్‌లో తేమ శాతం 10-20శాతానికి పడిపోవడమే ప్రధాన కారణం ఒత్తిడి, నిద్రలేమి, యూవీ కిరణాలు కూడా చర్మంపై ప్రభావం చూపుతాయి నీరు ఎక్కువగా తాగడం, మాయిశ్చరైజర్ వాడాలని నిపుణుల సూచన
04 Fri 22:54 సముద్రంలో ప్రయాణించే నేవీ సైనికులు ఎలాంటి ఫుడ్ తీసుకుంటారో తెలుసా? సుదీర్ఘ సముద్ర ప్రయాణాల్లో నేవీ సైనికుల ఆహారపు అలవాట్లు వారి మెనూలో ఆరు రకాల పదార్థాలకు అధిక ప్రాధాన్యం తాజా సరుకులు అయిపోయాక నిల్వ చేసిన ఆహారంపైనే ఆధారం శక్తి, పోషణ, సౌలభ్యం ఆధారంగా ఆహార ఎంపిక
05 Fri 22:38 మన గొప్ప ఎగుమతి మన ప్రజలే: విశాఖ సదస్సులో నారా లోకేశ్ వికసిత్ భారత్ నిర్మాణమే లక్ష్యమన్న మంత్రి లోకేష్ నైపుణ్యం కలిగిన మానవ వనరులతోనే పోటీ సామర్థ్యం పెరుగుతుందని స్పష్టీకరణ స్పీడ్, బ్రాండ్ సీబీఎన్, బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఏపీ ప్రత్యేకతలని వెల్లడి యువతకు ఉపాధి అవకాశాల కోసం రాష్ట్రవ్యాప్తంగా 22 పారిశ్రామిక క్లస్టర్లు దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఆంధ్రప్రదేశ్‌కే వస్తున్నాయని వెల్లడి
06 Fri 22:28 ఆవు నెయ్యితో ఆశ్చర్యకరమైన ప్రయోజనాలు! ఆవు నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలపై పెరుగుతున్న ఆసక్తి జీర్ణక్రియ మెరుగుపరచడం, బరువు నియంత్రణలో సహాయం విటమిన్ ఏ, బ్యూట్రిక్ యాసిడ్ వంటి పోషకాలతో సంపూర్ణం అధికంగా కాకుండా మితంగా వాడాలంటున్న నిపుణులు గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని అధ్యయనాల వెల్లడి
07 Fri 22:20 విశాఖ మెరైన్ ఇంజినీర్ మృతిపై పవన్ కల్యాణ్ ఏమన్నారంటే...! అమెరికా దళాల దాడిలో విశాఖ మెరైన్ ఇంజినీర్ మృతి ఒమన్ తీరంలో జరిగిన విషాద ఘటన మృతుడు పట్నాల సురేష్ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థన బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ
08 Fri 22:19 ప్రపంచంలో అత్యంత సురక్షితమైన దేశాలు ఇవే.. జాబితాలో మనం ఎక్కడున్నామో తెలుసా? గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2026లో భారత్‌కు 127వ ర్యాంకు వరుసగా 18వ ఏటా అత్యంత శాంతియుత దేశంగా ఐస్‌లాండ్ గత ఏడాదితో పోలిస్తే భారత్ ర్యాంకు 12 స్థానాలు పతనం అంతర్గత ఘర్షణలు, పొరుగు దేశాలతో సంబంధాలే ర్యాంకు తగ్గుదలకు కారణం ప్రపంచవ్యాప్తంగా శాంతి క్షీణిస్తోందని నివేదిక వెల్లడి
09 Fri 21:59 టీసీఎస్ ఉద్యోగి ఆత్మహత్య... ఇద్దరు మహిళా సహోద్యోగులపై కేసు పుణె టీసీఎస్ ఉద్యోగి అమిత్ బ్రహ్మే ఆత్మహత్య ఇద్దరు మహిళా సహోద్యోగులు సహా ముగ్గురిపై కేసు నమోదు వేధింపులే కారణమని సూసైడ్ నోట్‌లో ఆరోపణ ఘటనపై విచారణ జరుపుతున్నామని తెలిపిన టీసీఎస్
10 Fri 21:47 వాళ్లకు ఎలాంటి విజన్ లేదు... పాయిజన్ మైండ్!: తిరుపతి సభలో చంద్రబాబు తిరుపతిలో 'రెండేళ్ల నమ్మకం- అభివృద్ధి, సంక్షేమం' సభలో పాల్గొన్న సీఎం చంద్రబాబు గత ఐదేళ్ల పాలన రాష్ట్రాన్ని విధ్వంసం చేసిందని, ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రాన్ని గాడిలో పెడుతోందని వ్యాఖ్య సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పెట్టుబడుల గురించి వివరించిన ముఖ్యమంత్రి ప్రధాని మోదీ నాయకత్వాన్ని, కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని కొనియాడిన చంద్రబాబు స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా, మూడు ప్రాంతాల సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని స్పష్టీకరణ