Mon 12:07 డేటింగ్ యాప్ లో పరిచయమైన యువకుడిని బ్లాక్ మెయిలింగ్ తో ముంచేసిన యువతి! తరుణ్ అనే యువకుడికి పరిచయమైన యువతి బెదిరింపులకు దిగడంతో రూ. 73 వేలు చెల్లించిన వైనం కేసును విచారిస్తున్న సైబర్ క్రైమ్ పోలీసులు Read full story
Sat 14:39 దళపతి ఆఖరి చిత్రానికి పైరసీ సెగ.. పూజా హెగ్డే ఆవేదన స్టార్ హీరో విజయ్ సినిమా 'జన నాయగన్' లీక్ ఒక్క లీక్‌తో వేలాది మంది కష్టం బూడిదలో పోసిన పన్నీరవుతోందన్న పూజ ఇది కళాకారుల ఆత్మగౌరవంపై జరిగిన దాడి అని వ్యాఖ్య Read full story
Sat 14:23 రేపే తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్.. వాట్సాప్ లో రిజల్ట్స్ ఎలా పొందాలంటే..! ఇంటర్ రిజల్ట్స్ విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తి వాట్సాప్ సేవలను అందుబాటులోకి తెచ్చిన రాష్ట్ర ఐటీ శాఖ 'మీసేవ వాట్సాప్ చాట్‌బాట్' ద్వారా అందుబాటులో ఫలితాలు Read full story
Sat 14:21 ఎఫ్-16ల ఎస్కార్ట్‌తో ఇస్లామాబాద్‌కు అమెరికా వైస్ ప్రెసిడెంట్ పశ్చిమాసియా సంక్షోభ పరిష్కారానికి అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో ఇరు దేశాల ఉన్నతస్థాయి భేటీ అమెరికా ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్న వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ అమెరికన్లను నమ్మలేమంటూ చర్చలకు ముందే వ్యాఖ్యానించిన ఇరాన్ ఇరు దేశాలకు మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్థాన్ Read full story
Sat 14:16 మంత్రి టీజీ భరత్ జిమ్ వీడియోపై నారా లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు జిమ్ లో మంత్రి టీజీ భరత్ కఠినమైన వర్కౌట్లు ఆయన కసరత్తులను రాష్ట్ర పెట్టుబడులతో ముడిపెట్టిన లోకేశ్ అడ్డంకులు దాటుతూ పెట్టుబడులకు అనువైన వాతావరణం సృష్టిస్తున్నారని వ్యాఖ్య వీడియోను పంచుకున్న వైనం Read full story
Sat 13:56 'ది ప్యారడైజ్' నుంచి హీరోయిన్ ఫస్ట్ లుక్.. రెట్రో లుక్‌లో కయాదు లోహర్ అదుర్స్! పుట్టినరోజు సందర్భంగా కయాదు లోహర్ పోస్టర్‌ను రిలీజ్ చేసిన చిత్రయూనిట్ 'దసరా' తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న రెండో చిత్రం ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల Read full story
Sat 13:53 జగిత్యాలలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ: జీవన్ రెడ్డి చేరికకు ముహూర్తం ఖరారు ఈ నెల 20న జగిత్యాలలో కేసీఆర్ భారీ బహిరంగ సభ ఆరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న జీవన్ రెడ్డి కేసీఆర్ తో పనిచేయడం తన అదృష్టమన్న జీవన్ రెడ్డి Read full story
Sat 13:34 హర్మూజ్‌లో తానే పెట్టిన మైన్‌లు.. వెతకలేక ఇరాన్ తంటాలు.. ప్రపంచానికి టెన్షన్! అమెరికా, ఇజ్రాయెల్ దాడుల తర్వాత మైన్‌లను ఏర్పాటు చేసిన ఇరాన్ కీలకమైన చమురు రవాణా మార్గం మూసివేతతో పెరిగిన ఆందోళన ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలంటూ నౌకలకు ఐఆర్‌జీసీ సూచన ఇరాన్ మైనింగ్ అస్తవ్యస్తంగా జరిగిందన్న 'న్యూయార్క్ టైమ్స్' కథనం Read full story
Sat 13:23 బెంగాల్ ఉత్సాహం గుజరాత్‌లోనూ చూడలేదు: ప్రధాని మోదీ బెంగాల్ సభల్లోని ఉత్సాహం గుజరాత్‌లోనూ చూడలేదన్న ప్రధాని మే 4 తర్వాత రాష్ట్రంలో మార్పులు ఖాయమని జోస్యం టీఎంసీ 15 ఏళ్ల పాలనలోని అవినీతిపై శ్వేతపత్రం విడుదల చేస్తామన్న మోదీ తొలి కేబినెట్ భేటీలోనే ఆయుష్మాన్ భారత్ పథకం అమలుకు తీర్మానం Read full story
Sat 13:09 పదేళ్లు పూర్తి చేసుకున్న యూపీఐ.. ప్రపంచ లావాదేవీల్లో సగం మనవే ప్రపంచ రియల్ టైమ్ చెల్లింపుల్లో భారత్‌కు 49 శాతం వాటా జనవరి నెలలో 21.70 బిలియన్ల లావాదేవీల నమోదు భారత యూపీఐ సేవలను వినియోగిస్తున్న 8 దేశాలు ఆర్థిక సమ్మిళితత్వంలో ప్రపంచానికే ఆదర్శంగా యూపీఐ Read full story