Bandi Sanjay: తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కు అభిమానుల తులాభారం

Cadre conducts weight with coins for Telangana BJP Chief Bandi Sanjay
తెలంగాణ బీజేపీ అభిమానులు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు తులాభారం నిర్వహించారు. భైంసా బాధితుల కోసం నిర్వహించిన ఈ తులాభారం ఘట్టానికి హైదరాబాదులోని రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యాలయం వేదికగా నిలిచింది. బండి సంజయ్ ఎత్తు నాణేలతో ఈ తులాభారం చేపట్టారు. ఈ సందర్భంగా వచ్చిన నిధిని భైంసా బాధితులకు అందిస్తామని బండి సంజయ్ వెల్లడించారు. కాగా, ఈ కార్యక్రమానికి పలువురు బీజేపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు.
Bandi Sanjay
Coins
Weight
BJP
Telangana

More Telugu News