ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • సంజయ్‌ మంజ్రేకర్‌ ను పక్కన పెట్టిన బీసీసీఐ
    Sat 10:00

    సంజయ్‌ మంజ్రేకర్‌ ను పక్కన పెట్టిన బీసీసీఐ

    • ఏడుగురు సభ్యులతో ఐపీఎల్ కామెంటరీ ప్యానల్
    • సంజయ్ మంజ్రేకర్ కు దక్కని స్థానం
    • ప్యానల్  లో రోహన్ గవాస్కర్ కు చోటు
    Read full story
  • రూ.404 కోట్ల ఆస్తులు, ఖరీదైన కార్లు: అఫిడవిట్‌లో పేర్కొన్న విజయ్
    Mon 19:45

    రూ.404 కోట్ల ఆస్తులు, ఖరీదైన కార్లు: అఫిడవిట్‌లో పేర్కొన్న విజయ్

    • తన వద్ద రూ.2 లక్షలు, భార్య వద్ద రూ.1 లక్ష నగదు రూపంలో ఉన్నట్లు వెల్లడి
    • బీఎండబ్ల్యూ, టయోటా కార్లు ఉన్నట్లు తెలిపిన విజయ్
    • రూ.1.20 కోట్ల విలువైన బంగారం ఉందని పేర్కొన్న విజయ్
    Read full story
  • ఐపీఎల్ 2026: చెన్నైతో మ్యాచ్.. టాస్ గెలిచిన రాజస్థాన్
    Mon 19:38

    ఐపీఎల్ 2026: చెన్నైతో మ్యాచ్.. టాస్ గెలిచిన రాజస్థాన్

    • చెన్నై సూపర్ కింగ్స్‌ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్
    • వర్షం కారణంగా పిచ్‌లో తేమ ఉండటంతో బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్ కెప్టెన్ పరాగ్
    • ధోనీ, రైనా ఇద్దరూ లేకుండా తమ చరిత్రలో తొలి మ్యాచ్ ఆడుతున్న సీఎస్‌కే
    • రాజస్థాన్ కెప్టెన్‌గా రియాన్ పరాగ్, చెన్నై కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్
    Read full story
  • తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
    Mon 19:15

    తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

    • తిరుమలలో కాస్త తగ్గిన భక్తుల తాకిడి  
    • శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం
    • 10 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు
    • ఆదివారం శ్రీవారిని దర్శించుకున్న 80,774 మంది
    • రూ. 4.05 కోట్లుగా నమోదైన హుండీ ఆదాయం
    Read full story
  • ఎల్డీఎఫ్-బీజేపీల మధ్య రహస్య ఒప్పందం ఉంది: కేరళలో రాహుల్ గాంధీ విమర్శలు
    Mon 19:15

    ఎల్డీఎఫ్-బీజేపీల మధ్య రహస్య ఒప్పందం ఉంది: కేరళలో రాహుల్ గాంధీ విమర్శలు

    • కేరళ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు
    • పాలక్కాడ్ పర్యటనలో శబరిమల అంశంపై మోదీ ఎందుకు మాట్లాడలేదన్న రాహుల్
    • అవినీతి ఆరోపణలు ఉన్న విజయన్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్న
    Read full story
  • వారు లేకపోతే ఈరోజు తెలంగాణలో ముఖ్యమంత్రులు, మంత్రులు ఉండేవారా?: విజయశాంతి
    Mon 19:02

    వారు లేకపోతే ఈరోజు తెలంగాణలో ముఖ్యమంత్రులు, మంత్రులు ఉండేవారా?: విజయశాంతి

    • తెలంగాణ ఉద్యమకారుల తరఫున గళం వినిపించిన విజయశాంతి
    • పదవుల కంటే ముందు ఉద్యమకారుల త్యాగాలను గుర్తించాలన్న విజయశాంతి
    • ఉద్యమకారుల విషయంలో బాధ్యతను నిర్వర్తించాలని సూచన
    Read full story
  • కొల్లు రవీంద్ర ఏజెంట్లకు రెవెన్యూ యంత్రాంగం తొత్తుగా మారింది: పేర్ని నాని
    Mon 18:58

    కొల్లు రవీంద్ర ఏజెంట్లకు రెవెన్యూ యంత్రాంగం తొత్తుగా మారింది: పేర్ని నాని

    • సన్నకారు రైతులను కూటమి ప్రభుత్వం దోచుకుంటోందన్న పేర్ని నాని
    • బోరు వేయాలన్నా రూ. 50 వేలు వసూలు చేస్తున్నారని ఆరోపణ
    • బాధితుల పక్షాన పోరాడతామని వ్యాఖ్య
    Read full story
  • ఇరాన్‌పై దాడులలో పాల్గొంటున్న అమెరికా విమానాలకు గగనతలం మూసివేస్తున్నాం: స్పెయిన్
    Mon 18:54

    ఇరాన్‌పై దాడులలో పాల్గొంటున్న అమెరికా విమానాలకు గగనతలం మూసివేస్తున్నాం: స్పెయిన్

    • సంయుక్త స్థావరాలను ఘర్షణల కోసం వినియోగించడానికి స్పెయిన్ నో
    • తాజాగా గగనతలాన్ని మూసివేస్తున్నట్లు స్పెయిన్ రక్షణ మంత్రి ప్రకటన
    • ఏకపక్షంగా ప్రారంభించిన యుద్ధంలో సహకరించేది లేదన్న స్పెయిన్
    Read full story
  • మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయండి: గవర్నర్ ను కోరిన బీఆర్ఎస్ నేతలు
    Mon 18:41

    మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయండి: గవర్నర్ ను కోరిన బీఆర్ఎస్ నేతలు

    • మంత్రి పొంగులేటిపై అవినీతి ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ 
    • అక్రమ మైనింగ్, భూ కబ్జాలపై విచారణ జరపాలని డిమాండ్
    • కేటీఆర్ నేతృత్వంలో గవర్నర్‌ను కలిసిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం
    • సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని కోరిన బీఆర్ఎస్
    • పొంగులేటితో పాటు ఇతర స్కామ్‌లపైనా విచారణకు సీఎం సిద్ధమా అని కేటీఆర్ సవాల్
    Read full story
  • ఈ ఐపీఎల్ సీజన్‌లో తన గోల్ ఏంటో చెప్పిన వైభవ్ సూర్యవంశీ
    Mon 18:31

    ఈ ఐపీఎల్ సీజన్‌లో తన గోల్ ఏంటో చెప్పిన వైభవ్ సూర్యవంశీ

    • ఈసారి రాజస్థాన్ రాయల్స్‌కు ట్రోఫీ అందించడమే తన లక్ష్యమన్న వైభవ్ సూర్యవంశీ 
    • జట్టు గెలిస్తే వ్యక్తిగత ప్రదర్శనలకు వాటంతట అవే గుర్తింపు వస్తుందని వెల్లడి
    • అండర్-19 ప్రపంచకప్ గెలిచిన ఉత్సాహంలో ఉన్న యువ బ్యాటర్
    • యువరాజ్, లారా లాగా ఒంటిచేత్తో మ్యాచ్‌లు గెలిపించాలని ఉందని ఆకాంక్ష
    • భయం లేకుండా షాట్లు ఆడటం వైభవ్ నైజమన్న అతని కోచ్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV