01 Tue 09:55 దేశంలో 65 వేలు దాటిన కరోనా మృతుల సంఖ్య గత 24 గంటల్లో 69,921 మందికి కరోనా మరో 819 మంది మృతి మొత్తం కేసులు 36,91,167 కోలుకున్న వారు 28,39,883 మంది
02 Mon 09:37 ‘యుద్ధానికి సిద్ధం’ అంటున్న పాక్ మంత్రి.. సింధు జలాలపై కొత్త డ్రామా..! సింధు జలాల అంశంపై పాక్ రక్షణ మంత్రి యుద్ధ హెచ్చరిక నీటి హక్కులు జాతీయ భద్రతలో భాగమని ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్య ఉగ్రదాడి తర్వాతే ఒప్పందాన్ని నిలిపివేసిన భారత్ ఉగ్రవాదంపై చర్యలే భారత ప్రధాన డిమాండ్ నీటి సంక్షోభంతో ఇబ్బందులు పడుతున్న పాక్
03 Mon 09:30 టెక్నాలజీతో అఘాయిత్యం.. ఏఐతో విద్యార్థినిని వేధించిన టీచర్ అరెస్ట్ ఏఐ టూల్స్ వాడి విద్యార్థిని ఫొటోలను మార్ఫింగ్ చేసిన ట్యూషన్ టీచర్ అశ్లీల చిత్రాలతో బాలికను బ్లాక్‌మెయిల్ చేసి బెదిరింపులు తల్లిదండ్రుల ఫిర్యాదుతో నిందితుడిని అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు.. 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్
04 Mon 09:24 అమెరికా, ఇరాన్ మధ్య ముగిసిన తొలి విడత చర్చలు.. కుదిరిన కీలక ఒప్పందాలు ఇవే! అమెరికా-ఇరాన్ మధ్య స్విట్జర్లాండ్‌లో జరిగిన ఉన్నత స్థాయి చర్చలు ట్రంప్ బెదిరింపుల కారణంగా చర్చల నుంచి ఇరాన్ ప్రతినిధుల వాకౌట్ ఖతార్, పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో తిరిగి ప్రారంభమైన సంప్రదింపులు 60 రోజుల్లో తుది ఒప్పందానికి ఇరు దేశాల అంగీకారం హర్మూజ్ జలసంధిలో ఘర్షణల నివారణకు ప్రత్యేక కమ్యూనికేషన్ లైన్
05 Mon 09:20 అమెజాన్ అడవులు అంతరిస్తే ఇండియాలో రుతుపవనాలు ఆగిపోతాయా? నేడు ప్రపంచ వర్షారణ్యాల దినోత్సవం గ్లోబల్ వాటర్ సైకిల్‌కు వర్షారణ్యాలే కీలకం చెట్ల ట్రాన్స్‌పిరేషన్ ప్రక్రియతోనే మేఘాల నిర్మాణం అడవుల నరికివేతతో ప్రపంచవ్యాప్తంగా కరవు ముప్పు పర్యావరణ పరిరక్షణకు అంతర్జాతీయ సంస్థల పిలుపు
06 Mon 09:13 ఖమ్మంలో తీవ్ర విషాదం: ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్యాయత్నం ఖమ్మంలో హృదయవిదారక ఘటన ఇద్దరు కుమారులకు విషమిచ్చి, ఆపై తల్లి ఆత్మహత్యాయత్నం చికిత్స పొందుతూ చిన్నారుల మృతి భర్త తాగుడు, బెట్టింగ్ వేధింపులే కారణమని ఆరోపణలు తండ్రి ఫిర్యాదుతో భర్తపై కేసు నమోదు
07 Mon 08:54 ముంబై హైవేపై భయానక ప్రమాదం.. 250 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిన బీఎండబ్ల్యూ కారు బోల్తా! ముంబై-వడోదర హైవేపై ఘటన బర్త్‌డే పార్టీ ముగించుకుని వస్తుండగా ప్రమాదం టాప్ స్పీడ్‌తో దూసుకెళ్లి డివైడర్‌ను ఢీకొట్టిన వాహనం ప్రమాద తీవ్రతకు పూర్తిగా ధ్వంసమైన కారు ఇద్దరు యువతీయువకులు అక్కడికక్కడే మృతి
08 Mon 08:50 `మెగా 158` సెట్స్‌లో రామ్ చరణ్... తండ్రికి స్పెషల్ సర్‌ప్రైజ్! ఫాదర్స్ డే నాడు చిరంజీవికి రామ్ చరణ్ సర్‌ప్రైజ్ 'మెగా 158' షూటింగ్ స్పాట్‌లో సందడి చేసిన చెర్రీ చిరంజీవి కొత్త లుక్‌పై అభిమానుల్లో పెరిగిన ఆసక్తి 'వాల్తేరు వీరయ్య' తర్వాత వస్తున్న సినిమాపై భారీ అంచనాలు
09 Mon 08:31 నా జీవితంలో ఇద్దరే ముఖ్యం.. ఒకరు భారతీయురాలు, మరొకరు పాకిస్థానీ: జేడీ వాన్స్ అమెరికా-ఇరాన్ మధ్య స్విట్జర్లాండ్‌లో కీలక శాంతి చర్చలు పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌పై జేడీ వాన్స్ ప్రశంసలు నా భార్య ఫేవరెట్ భారతీయురాలు, మునీర్ ఫేవరెట్ పాకిస్థానీ అని వ్యాఖ్య ఇరాన్ అణు కార్యక్రమం, మధ్యప్రాచ్యంలో శాంతి స్థాపనే లక్ష్యంగా చర్చలు ఈ చర్చల్లో పాకిస్థాన్, ఖతార్ మధ్యవర్తిత్వం
10 Mon 08:31 హైదరాబాద్‌లో భారీ పేలుడు.. కార్మికుడు దుర్మరణం బడంగ్‌పేట్‌లో పేలుడు.. పశ్చిమ బెంగాల్ కార్మికుడు మృతి రసాయన పేలుడుగా అనుమానిస్తున్న పోలీసులు పొట్టకూటి కోసం కొద్దిరోజుల క్రితమే నగరానికి వచ్చిన బాధితుడు గోడౌన్ యజమానిపై నిర్లక్ష్యం కింద కేసు నమోదు