Pragathi: నెట్టింట దూసుకుపోతున్న సినీ నటి ప్రగతి డ్యాన్స్ వీడియో!

Actress Pragathi Dance Viral
  • సినీ ప్రేక్షకులకు సుపరిచితురాలైన ప్రగతి
  • ఓ హిందీ పాటకు డ్యాన్స్ చేయగా వైరల్
  • హీరోయిన్ చాన్స్ వచ్చేస్తుందంటున్న నెటిజన్లు
పద్ధతిగా చీర కట్టుకుని అక్క, అమ్మ పాత్రలు చేస్తూ, టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు సుపరిచితురాలైన నటి ప్రగతి, చేసిన డ్యాన్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఆమె తన డ్యాన్స్ వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ వీడియో దుమ్ము రేపేలా ఉందంటూ కామెంట్లు వస్తున్నాయి. ఈ వీడియోను చూసిన దర్శక నిర్మాతలు హీరోయిన్ గా కూడా చాన్స్ ఇచ్చేసినా ఇచ్చేయచ్చంటూ సరదాగా కామెంట్లు పెడుతున్నారు. ప్రగతి తన సోషల్ మీడియాలో ఎప్పుడూ తన డ్యాన్స్ వీడియోలను మాత్రమే షేర్ చేస్తుంటుంది. తాజాగా ఓ హిందీ పాటకు ఆమె వేసిన డ్యాన్స్ ను మీరూ చూడవచ్చు. 
Pragathi
Dance
Instagram

More Telugu News