గులాం నబీ అజాద్ ను సముదాయించిన సోనియాగాంధీ?
- సీడబ్ల్యూసీ సమావేశంలో రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు
- రాహుల్ వ్యాఖ్యలకు నొచ్చుకున్న అజాద్
- అజాద్ కు ఫోన్ చేసిన సోనియాగాంధీ
ఈ నేపథ్యంలో అజాద్ ను శాంతింపజేసే పనుల్లో హైకమాండ్ నిమగ్నమైంది. అజాద్ కు సాక్షాత్తు సోనియాగాంధీనే ఫోన్ చేసినట్టు సమాచారం. రాహుల్ వ్యాఖ్యలకు నొచ్చుకోవద్దని ఈ సందర్భంగా సోనియా కోరినట్టు తెలుస్తోంది. అసమ్మతివాదుల డిమాండ్లను వినేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పినట్టు సమాచారం.