'అమృత ప్రేమలో పడిన విరాట్ మనసులో మాట.. ఈ పాట' అంటూ కొత్త సినిమా సాంగ్ విడుదల చేసిన సాయితేజ్
- 'హేయ్ నేనేనా' అంటూ సాగే పాట
- సుబ్బు డైరెక్షన్ లో సాయితేజ్ సోలో బతుకే సో బెటరు సినిమా
- ఇప్పటికే 'నో పెళ్లి' సాంగ్ విడుదల
'హేయ్ నేనేనా' అంటూ సాగే ఈ పాట అలరిస్తోంది. సుబ్బు డైరెక్షన్ లో సోలో బతుకే సో బెటరు సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలోంచి 'నో పెళ్లి' సాంగ్‌ని విడుదల చేసిన విషయం తెలిసిందే.