01 Tue 17:57 అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్ పై తీర్పును రిజర్వ్ లో ఉంచిన న్యాయస్థానం అచ్చెన్న బెయిల్ పై నేడు విచారణ హైకోర్టులో ముగిసిన వాదనలు వచ్చే శుక్రవారం తీర్పు వెలువరించనున్న న్యాయస్థానం
02 Sun 13:57 ప్రేమ పెళ్లి చేసుకుందని కూతురిపై కన్నవారి పైశాచికం.. మెడపై కాలు పెట్టి నొక్కిన తండ్రి! ప్రేమ వివాహం చేసుకున్న కూతురిపై తల్లిదండ్రుల దాడి జుట్టుపట్టి ఈడ్చి, మెడపై కాలు పెట్టి తీవ్రంగా హింస బీహార్‌లోని మాధేపురాలో ఘటన.. సోషల్ మీడియాలో వీడియో వైరల్ బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు
03 Sun 13:25 యూపీఎస్సీ లేకుండా ఐఏఎస్ కావడం సాధ్యమేనా?.. మార్గాలు ఇవే! ఐఏఎస్ అధికారి అయ్యేందుకు యూపీఎస్సీ ప్రధాన మార్గం రాష్ట్ర సర్వీస్ అధికారులకు ప్రమోషన్‌పై ఐఏఎస్ అయ్యే అవకాశం సీనియారిటీ, పనితీరు ఆధారంగా అధికారుల ఎంపిక లేటరల్ ఎంట్రీ ద్వారా ఐఏఎస్ అధికారి కాలేరని స్పష్టీకరణ సాధారణ అభ్యర్థులకు యూపీఎస్సీ పరీక్ష ఒక్కటే మార్గం
04 Sun 13:00 సేఫ్టీ రోప్ లేకుండానే 130 అడుగుల నుంచి తోసేశారు.. చూస్తుండగానే ప్రాణం పోయింది! బ్రెజిల్‌లో రోప్ జంపింగ్ అడ్వెంచర్ విషాదాంతం సేఫ్టీ రోప్ కట్టకుండానే యువతిని కిందకు తోసేసిన నిర్వాహకులు 130 అడుగుల ఎత్తు నుంచి పడి 21 ఏళ్ల యువతి అక్కడికక్కడే మృతి ఘటనపై ఆరుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ముగ్గురిపై హత్యా నేరం నమోదు
05 Sun 12:38 వన్డేల్లో గిల్ సరికొత్త రికార్డ్.. ధావన్, కోహ్లీలను అధిగమించిన యంగ్ స్టార్ వన్డేల్లో అత్యంత వేగంగా 3000 పరుగులు చేసిన భారత ఆటగాడిగా గిల్ రికార్డ్ శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీల రికార్డులను అధిగమించిన యంగ్ ఓపెనర్ ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన తొలి వన్డేలో అజేయంగా 84 రన్స్ చేసి జట్టును గెలిపించిన కెప్టెన్
06 Sun 12:09 తిరుమలలో జనసేన కార్యకర్తల అత్యుత్సాహం.. టీటీడీ రూల్స్ బ్రేక్ తిరుమలలో జనసేన కార్యకర్తల నిబంధనల ఉల్లంఘన 'పవన్ కల్యాణ్ అనే నేను' పుస్తకంతో రీల్స్, వీడియోల చిత్రీకరణ సోషల్ మీడియాలో వీడియో వైరల్.. భక్తుల నుంచి తీవ్ర ఆగ్రహం టీటీడీ కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్ల డిమాండ్ కొండపై రాజకీయ ప్రచారాలపై నిషేధం ఉందని గుర్తుచేస్తున్న భక్తులు
07 Sun 11:49 ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్-రష్మిక.. విద్యార్థులకు అండగా కొత్త దంపతులు విజయ్ దేవరకొండ, రష్మిక దంపతుల గొప్ప మనసు ఇచ్చిన మాట ప్రకారం విద్యార్థులకు అండగా నిలిచిన విజయ్ దేవరకొండ, రష్మిక విజయ్ తండ్రి స్వగ్రామమైన సొంత గ్రామమైన తుమ్మన్‌పేటలో విద్యా సహాయం దేవరకొండ ఫౌండేషన్ ద్వారా 44 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు చేయూత
08 Sun 11:25 గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుకు మద్దతు.. సీఎం చంద్రబాబుకు రిటైర్డ్ ఇంజనీర్ల లేఖ గోదావరి వరద జలాలపై ఏపీకి సంపూర్ణ హక్కులున్నాయన్న రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం గోదావరి-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుకు మద్దతుగా సీఎం చంద్రబాబుకు లేఖ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం మిగులు జలాలను వాడుకునే స్వేచ్ఛ ఏపీకి ఉందని వెల్లడి
09 Sun 11:07 లక్షల కోట్ల సంపద.. కానీ ఎలాన్ మస్క్ నివసించేది రూ.40 లక్షల ఇంట్లో! స్పేస్‌ఎక్స్ ఐపీఓ విజయంతో ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా ఎలాన్ మస్క్ రికార్డు లక్షల కోట్ల సంపద ఉన్నప్పటికీ టెక్సాస్‌లో చిన్న ఇంట్లో నివాసం సుమారు 50,000 డాలర్ల విలువైన ఇంటిని స్పేస్‌ఎక్స్ నుంచి అద్దెకు తీసుకున్న మస్క్ ఆయన నిరాడంబరతపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు మస్క్ జీవనశైలి తన పనికి దగ్గరగా ఉండేందుకు ఎంచుకున్న మార్గమని పలువురి విశ్లేషణ
10 Sun 10:47 అమరావతి పనులు ఆగలేదు.. జోరుగా సాగుతున్నాయి: మంత్రి లోకేశ్ అమరావతి రాజధాని పనులు శరవేగంగా జరుగుతున్నాయన్న మంత్రి పనులపై జరుగుతున్న విష ప్రచారాన్ని ఆపాలని హితవు వర్షం వస్తే పనులు ఆగిపోతాయన్న వార్తలను ఖండించిన లోకేశ్ పనుల పురోగతిని చూపిస్తూ 'ఎక్స్' వేదికగా వీడియో విడుదల